1. Answer the question after reading the following passage:
What is the function of expressions like 'completely, in all respects, altogether, simply, entirely, much, at least to some extent, quite, merely and hardly' in the passage?
2. For the question below, determine the relationship between the pair in the question and then select, from the options the pair having a similar relationship to the first pair.
Mendicant : Impecunious ::
3. In the following question, the first and the last sentences of the passage are in order and numbered S1 and S6. The rest of the passage is split into four parts and named P, Q, R and S. These four parts are not given in their proper order, as they should appear in the paragraph. Read the passage and find out which of the four combinations correctly forms the sequence of sentences in the passage:
S1: One key prevention is making personnel throughout the organisation aware of the fraud risk management program, including the types of fraud and misconduct they may occur.
P: With this in mind, prevention and deterrence are interrelated concepts.
Q: This awareness should enforce the notion that all of the techniques established in the programme are real and will be enforced.
R: The ongoing communication efforts could provide information on the potential disciplinary, criminal and civil actions that the organization could take against the individual.
S: If effective preventive controls are in place, working and well-known to potential fraud perpetrators, they serve as strong deterrents to those who might otherwise be tempted to commit fraud.
S6: Fear of getting caught is always a strong deterrent. Effective preventive controls are, therefore, strong deterrence controls.
4. Choose the right alternative to make it a meaningful sentence.
Though she is _____ by nature but she does not like that any stranger should _____ on her privacy.
5. Fill in the blanks with appropriate words by choosing the suitable set of answers from the options given below the paragraph.
The disqualification as a (i) _____ of defection does not apply. If the original party of a member (ii) _____ with another party and he either changes his political party as a consequence of the merger. A merger is (iii) _____ to take place only if not less than two-third of the (iv) _____ of the Legislative party (v) _____ to such merger.
6. Which of the following is an ungrammatical sentence?
7. Determine which of these words fits well in all, or the maximum number of sentences.
(i) The bill _____ reduction in electoral expenses.
(ii) The plan _____ ten percent growth in production.
(iii) The budget for the current year _____ more or less double turn-over than that of last year.
(iv) The company _____ a good production due to better prospects of sugarcane production.
8. Choose the word from the following list of words, which is correctly spelt.
9. In the following question, four pairs of words are given. Find the word pair which have dissimilar meaning from the options given below:
10. Read the following job advertisements and answer the questions that follow:
Teaching Position Available: Gandhi International School, one of the top performing schools is looking to recruit passionate and competent teachers. You must be proficient in English. 25 hours per week (flexible times). ₹40 per hour. Plus bonuses.
Receptionist: Sairam Airconditions Company seeks full-time front desk receptionist. You must be: excellent in communication skills; competent in basic computer skills; versatile; polite and approachable! Starting salary: ₹28,000
SAP Graphic Designer Required: A position is available for a part time graphic designer to join Hall Mark International. You must be expert in using various computer programmes. ₹35,000 per year
Which job offers flexible time?
11. Choose the right sequence of words to fill in the blanks marked (A) – (F) in the following sentences to make it a meaningful paragraph.
How quickly things change in the technology (A)! A decade ago, IBM was the awesome and (B) King of the computer trade, universally (C) and respected. A decade ago, two little (D) called Intel and Microsoft were mere blips on the radar screen of the industry, (E) start-ups that had designed to make the chips and software for IBM's new line of personal computers. Though their products soon became industry standards, the two companies remained (F) children of the market leader.
12. In the following question, a sentence is given in which one word is printed in bold type. Your task is to select the word or expression from the alternatives which convey same meaning as the word printed in bold.
His acquittal by the jury surprised those who had thought him guilty.
13. In the following question, four words are given, of which two words are nearly the same or opposite in meaning. Find the two words that are similar or opposite in meaning and indicate the number of the correct letter combination provided in the options.
A. Possessive B. Dreadful C. Secretive D. Repugnant
14. Choose the correct rearrangement of the following jumbled sentences to make it a meaningful paragraph.
A. Music is perhaps the most popular of all the arts and we find that classical Indian music continues its traditions.
B. Both have deep traditions and changes only happen gradually.
C. For example, concerts are usually by a vocalist or by a solo musician playing an instrument, with a minimum of percussionists.
D. Indian culture is rich in the arts – literature, music, dance, theatre, fine arts and, in modern India, cinema and television as well.
E. The two main types of music in India are the North Indian Hindustani and the South Indian Karnatic music.
15. Match the words in column 'A' with their meanings in column 'B'. Choose the right answer from the options given below:
Column 'A'
(i) Sanguinary (ii) Punctilious (iii) Dogmatic (iv) Reprehensible
Column 'B'
a. Careful b. Impeccable c. Murderous d. Pontifical e. Very bad
16. Choose the incorrectly spelt word from the following set of words:
17. Match the following definitions with their one-word substitutes.
A. A place in a large institution for the care of those who are ill
B. A line of descent traced continuously from an ancestor
C. The art of effective or persuasive speaking or writing
D. A person who draws or produces maps
i. Cartographer ii. Infirmary iii. Genealogy iv. Rhetoric
18. Choose the right matching of the synonyms to the four words given below:
(i) Arbiter (ii) Blithe (iii) Flail (iv) Zeal
(A) Unconcerned (B) Thrash (C) Controller (D) Fervour
19. In the following question, four words are given, of which two words are nearly the same or opposite in meaning. Find the two words that are similar or opposite in meaning and indicate the number of the correct letter combination provided in the options.
A. Shambles B. Flexible C. Periodic D. Organised
20. Pick out the most effective pair of words from the given options to make the sentence meaningfully complete.
The Prison guards degraded themselves with their _____ and _____ treatment of the prisoners.
21. కింది వానిలో ఆరోహణ క్రమంలో ఉన్నది ఏది?
22. ఒక ఉమ్మడి వ్యాపారంలో A, B, C లు 5 : 6 : 8 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టారు. లాభంలో వారి వాటాల నిష్పత్తి 4 : 3 : 12 అయితే వారి పెట్టుబడుల కాలాల నిష్పత్తి
23. ఒక వ్యక్తి పట్టణం P నుండి పట్టణం Q కి, ఉదయం 8.00 గంటలకు బయలుదేరినాడు. గంటకు 90 కి.మీ. వేగముతో 3 గంటలు ప్రయాణించాడు. తరువాత వేగమును 80 కి.మీ./గం. కి తగ్గించి ప్రయాణించాడు. రెండు పట్టణముల మధ్య దూరము 510 కి.మీ. అయితే పట్టణము Q కి అతను చేరిన సమయము
24. A, B మరియు C యొక్క సగటు బరువు 65 కి.గ్రా. D అనే వ్యక్తి వారితో కలిస్తే ఆ నలుగురి సగటు బరువు 70 కి.గ్రా. అవుతుంది. B, C మరియు D ల సగటు బరువు 75 కి.గ్రా. అప్పుడు A యొక్క బరువు (కి.గ్రా.లలో)
25. ఒకడు 15 మీ. ఎత్తుగల స్థంభము యొక్క అగ్రభాగాన్ని 30° ఊర్ధ్వ కోణంతో చూస్తున్నాడు. అతడి ఎత్తు 1 మీ. అతడికి, స్థంభానికి మధ్య గల దూరము మీటర్లలో
26. ఒక గడియారాన్ని మధ్యాహ్నం 12.00 గంటలకు ప్రారంభించారు. సమయము సాయంత్రం 4.30 అయినప్పుడు, గంటల ముల్లు తిరిగిన డిగ్రీలు
27. ఈ క్రింది వానిలో 0.3333 × 0.25 × 0.4999 × 0.125 × 24 లభ్యపు ఒక అత్యంత సమీప ఉజ్జాయింపు విలువ
28. 1/(√9-√8) - 1/(√8-√7) + 1/(√7-√6) - 1/(√6-√5) + 1/(√5-√4) =
29. 20, 25, 35 మరియు 40 లచే భాగించగా వరుసగా 14, 19, 29 మరియు 34 శేషాలుగా గల అత్యంత చిన్న సంఖ్య
30. ₹ 2,420 ను A, B, C లకు A : B = 5 : 4, B : C = 9 : 10 అయ్యేట్లుగా పంచితే అప్పుడు C పొందేది
31. ఒక పరీక్షకు హాజరైన 1100 బాలురు, 700 బాలికలలో 42% బాలురు, 30% బాలికలు ఉత్తీర్ణులైరి. అప్పుడు మొత్తంలో తప్పిన విద్యార్థుల శాతం
32. 10 మరియు 50 ల మధ్యగల ప్రధానాంకాలలో, వాటిలోని అంకెల స్థానాలను మార్చినప్పటికీ ప్రధానాంకాలయ్యేట్లుగా ఉన్న వాటి సంఖ్య
33. 1/7000 యొక్క దశాంశ విస్తరణలో 7000 వ దశాంశ స్థానంలో గల అంకె
34. ఒక ఉత్పత్తిదారుడు ఒక ప్రత్యేకమైన విడిభాగాన్ని ఒక్కొక్కటికి ₹25 చొప్పున 2000 లు సరఫరా చేయడానికి ఒప్పుకొనెను. అతని అంచనా ప్రకారం సరఫరా చేసిన వాటిలో 5% నాణ్యతా పరీక్షలో నెగ్గపోయినప్పటికీ అతనికి 25% లాభిస్తుంది. కాని సరఫరా అయిన విడి భాగాల్లో 50% తిరస్కరణకు గురియైనవి. అప్పుడు ఉత్పత్తిదారుకు కలిగిన నష్టం
35. కొంత సొమ్ము P రెండు సంవత్సరాలకు చక్రవడ్డీతో కలిపి రూ. 29,400 మరియు మూడు సంవత్సరాలకు చక్రవడ్డీతో కలిపి రూ. 34,300 అయింది. అప్పుడు ఆ సొమ్ము P (రూపాయలలో)
36. A మరియు B లు వరుసగా బిందువులు P మరియు Q ల వద్ద ఉన్నారు. A మరియు B ల యొక్క గమ్యాలు వరుసగా Q మరియు P. వారిద్దరు ఒకే సమయంలో ఒకే మార్గంలో వ్యతిరేక దిశలో బయలుదేరారు. కొంత సమయానికి వారు R బిందువు వద్ద ఒకరినొకరు కలుసుకున్నారు. R నుండి A, B లు వారి గమ్యాలను చేరడానికి వరుసగా 4 గంటలు, 9 గంటలు సమయం తీసుకున్నారు. A వేగం గంటకు 48 కి.మీ. అయితే B వేగం (కి.మీ./గం. లలో)
37. శేఖర్ 1999 సంవత్సరంలో ₹25,000 పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించెను. ఒక సంవత్సరం తర్వాత 2000 సంవత్సరంలో అతను అదనంగా ₹10,000 పెట్టుబడిగా పెట్టెను, మరియు ₹35,000 పెట్టుబడితో రాజీవ్ అతనితో కలిసెను. మరో సంవత్సరం తర్వాత 2001 శేఖర్ మళ్ళీ అదనంగా ₹10,000 పెట్టుబడిగా పెట్టెను మరియు రూ. 35,000 పెట్టుబడితో జతిన్ అనుసరుతూ వారితో కలిసెను. 1999 లో వ్యాపారం ప్రారంభించినది నుండి మూడు సంవత్సరాల చివరన పొందిన మొత్తం లాభం ₹1,50,000 లో రాజీవ్ వాటా
38. A, B మరియు C అనే ముగ్గురు వ్యక్తులు మొత్తం రూ. 5 లక్షల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించారు. ఇందులో A అనే వ్యక్తి B కంటే రూ. 40,000 ఎక్కువ పెట్టుబడి పెట్టగా B పెట్టుబడి C పెట్టుబడి కంటే రూ. 50,000 ఎక్కువ. సంవత్సరాంత లాభంలో B వాటా రూ. 25,500 అయితే, అందులో A వాటా (రూపాయలలో)
39. ఒక సంస్థలోని సాంకేతిక విభాగం ఉద్యోగుల సంఖ్య, నిర్వహణ విభాగం ఉద్యోగుల సంఖ్య యొక్క నిష్పత్తి 7 : 2. సాంకేతిక విభాగం ఉద్యోగుల సగటు జీతం మరియు నిర్వహణ విభాగం ఉద్యోగుల సగటు జీతం, వరుసగా రూ. 25,000 మరియు రూ. 47,500. ఈ రెండు విభాగాలలోని ఉద్యోగుల కలిపి సగటు జీతం (రూపాయలలో)
40. ఒక వృత్తాకార బాటపై ఒక చుట్టు తిరగటానికి A, B, C అనే వ్యక్తులు వరుసగా 30 సెకన్లు, 45 సెకన్లు, 60 సెకన్లు తీసుకుంటారు. ఆ బాటపై ఒక బిందువు P వద్ద వారందరూ పరుగెత్తటం ప్రారంభించి, మరలా అదే బిందువు వద్ద జాబితా-I లోని వ్యక్తులు చేసిన చుట్లు జాబితా-II లో ఇచ్చాయి. వీటిని జత చేయండి.
జాబితా-I
(i) A
(ii) B
(iii) C
జాబితా-II
(a) 6
(b) 3
(c) 4
(d) 2
41. ఒక ఫ్యాక్టరీలో అందరు పనివాళ్ళ సగటు జీతము రూ. 15,000. అందులో 12 మంది టెక్నీషియన్ల సగటు జీతము రూ. 18,000, మరియు మిగతా పనివాళ్ళ సగటు జీతము రూ. 12,000. అప్పుడు ఆ ఫ్యాక్టరీలో ఉన్న మొత్తం పనివాళ్ళు
42. రాముకి జూలైలో వచ్చే ఆదాయం మిగతా ప్రతి నెలలో వచ్చే ఆదాయానికి మూడురెట్లు ఉంది. అతనికి జూలైలో వచ్చే ఆదాయం, సంవత్సరం మొత్తం ఆదాయాల నిష్పత్తి:
43. ఒక పట్టణంలో ప్రతి సంవత్సరము 10% మంది వలస వెళ్ళునారు. ఇప్పటి నుండి మూడవ సంవత్సరాంతంలో ఆ పట్టణ జనాభా 96228 ఉంటుంది. అయితే ప్రస్తుత పట్టణ జనాభా (లక్షలలో)
44. జాబితా - I లోని ప్రశ్నలకు జాబితా - II లోని సరియగు సమాధానములతో జతపరచుము.
జాబితా - I
(i) 2 అనేది 50 లో ఎంత శాతం?
(ii) 1/3 లో ఎంత శాతం 1/2 అవుతుంది?
(iii) 7 లో ఎంత శాతం 84 అవుతుంది?
(iv) 6.5 లీటర్లలో ఎంత శాతం 130 మి.లీ. అవుతుంది?
జాబితా - II
(A) 4%
(B) 1200%
(C) 2%
(D) 150%
45. ₹ 2,600 లను P, Q, R, S ల మధ్య ఈ విధంగా పంచిరి:
P వాటా/Q వాటా = Q వాటా/R వాటా = R వాటా/S వాటా = 2/3.
అప్పుడు P యొక్క వాటా
46. సహజమైన రబ్బరులో ఉండే పాలిమర్లు
(a) ఈథీన్ (b) ఐసోప్రీన్ (c) ఎసిటైలిన్
47. ఈ క్రింది వానిలో ఏవి ఉష్ణ దుర్వాహకాలు?
(a) శుద్ధమైన నీరు (b) ఇనుము (c) గాలి (d) స్టీల్
48. గాలిలో X మరియు Y ల ఆక్సైడులుండుట వలన 'ఆమ్ల వర్షం' ఏర్పడుతుంది. X మరియు Y లు వరుసగా
49. కింది వాటిలో క్షార గుణం గల ద్రావణాలు
i. నిమ్మ రసం
ii. బట్టల సోడా ద్రావణము
iii. వెనిగర్
iv. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా
v. కాఫీ
50. ఈ క్రింది వానిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
51. ఈ క్రింది వానిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
52. క్రింది వాటిని జతపరచుము:
జాబితా - I (భౌతిక రాశి)
a. తలతన్యత
b. ప్రచోదనము
c. స్నిగ్ధత
d. పీడనము
జాబితా - II (ప్రమాణము)
i. పాయిజ్
ii. పాస్కల్
iii. న్యూటను/మీ.
iv. న్యూటను-సెకను
53. 15 మీ. ఎత్తున్న చెట్టును, ఒక వ్యక్తి ఆవర్ధనము 10 గల దూరదర్శినిని ఉపయోగించి గమనించెను. అతనికి ఆ చెట్టు
54. క్రింది వాటిని జతపరచుము:
జాబితా - I
a. డాల్టన్
b. న్యూటన్
c. ఫారడే
d. ఐన్‌స్టీన్
జాబితా - II
i. గమన నియమాలు
ii. పరమాణు సిద్ధాంతము
iii. సాపేక్ష సిద్ధాంతము
iv. విద్యుదయస్కాంత ప్రేరణ సూత్రాలు
55. ప్రతిపాదన (A): ఒక వృత్తాకార మార్గములో తిరిగే వస్తువు స్థిరవడి కలిగి యున్నచో, దానిపై బలము పనిచేయదు.
కారణం (R): ఒక వృత్తాకార మార్గంలో చలించే వస్తువు వేగ సదిశ దిశ మారుచుండును.
56. క్రింది వాటిని జతపరచుము:
జాబితా - I
a. విద్యుత్ ఆవేశము
b. విద్యుత్ క్షేత్రము
c. విద్యుత్ పొటన్షియల్
d. విద్యుత్ కెపాసిటీ
జాబితా - II
i. ఫారడ్
ii. కులూంబు
iii. న్యూటను/కులూంబు
iv. ఓల్టు
57. క్రింది వాటిని జతపరచుము:
జాబితా - I
A. లిట్మస్ (అభిరంజకం)
B. జునుగడ్డి (జెల్లీ)
C. LSD (మాదక ద్రవ్యం)
D. టర్పెంటైన్ (ద్రావణి)
జాబితా - II
I. కోనిఫెర్‌లు
II. లైకెన్లు
III. శైవలాలు
IV. శిలింద్రాలు
58. క్రింది వాటిని జతపరచుము:
జాబితా - I
A. లిపిడులు
B. కార్బోహైడ్రేట్లు
C. ప్రోటీన్లు
D. విటమిన్లు
జాబితా - II
i. నారింజ
ii. పొద్దుతిరుగుడు
iii. సోయా
iv. రాగి
59. ఈ క్రింది వానిలో ఏది జంతువుల సమజాతీయ శాస్త్రీయ సమూహాన్ని సూచిస్తుంది?
60. నీటిని శుభ్రపరచుటలో UV కిరణాలకు సంబంధించిన సరైన వ్యాఖ్యను గుర్తించుము.
61. ఒకే క్షేత్రంలో వేరు వేరు రకాల పంటలను ఒకదాని తర్వాత ఒకటి క్రమానుసారం పండించడాన్ని 'సస్య మార్పిడి' అంటారు. ఈ క్రింది వానిలో ఒక అంశం సస్య మార్పిడితో ముడిపడి యుండదు.
62. ప్రతి పోషక స్థాయి (trophic level) లోని జీవుల సంఖ్య, శక్తి లేక జీవరాశిని ఆవరణ పిరమిడ్లు సూచిస్తాయి. సాధారణంగా ఆవరణ పిరమిడ్లు నిటారుగా ఉంటాయి. కాని ఈ క్రింది పిరమిడ్లలో ఒకటి తలక్రిందులు (inverted) గా ఉంటుంది. దానిని గుర్తించండి.
63. మానవుల రక్తానికి సంబంధించిన సమ్మేళనం ఏది?
64. ఈ క్రింది ప్రవచనాలను అధ్యయనం చేసి సరియైన మేళవింపును గుర్తించండి:
A. టైఫాయిడ్ బాక్టీరియా వలన వస్తుంది.
B. సాధారణ జలుబు వైరస్ వలన వస్తుంది.
C. మలేరియా బాక్టీరియా వలన వస్తుంది.
D. AIDS ఒక వైరస్ వలన వస్తుంది.
65. ఈ క్రింది ప్రవచనాలను అధ్యయనం చేయండి.
(a) పత్రాలు ఆకుపచ్చ కాంతిని శోషించక దానిని పరావర్తనం చేస్తాయి కనుక అవి ఆకుపచ్చగా కనిపిస్తాయి.
(b) అంతకు పూర్వం అడవులు ఉండి ఉండే ప్రాంతాలలో అడవుల అభివృద్ధిని 'అటవీ వర్ధకం' (Afforestation) అంటారు.
(c) కార్బన్ టెట్రాక్లోరైడ్, ఓజోన్ను హరించే పదార్థం.
సరియైన ఐచ్చికము:
66. మలేరియాను నయం చేయడానికి ఉపయోగించు క్వైనైన్ ఔషధం ఈ మొక్క నుండి లభ్యమవుతుంది.
67. ఈ క్రింది ప్రవచనాలను అధ్యయనం చేయండి.
(a) మొక్కలలో లేక జంతువులలో ఆకస్మికంగా మరియు అనువర్తనం చెందగలిగే మార్పులను 'ఉత్పరివర్తనాలు' అంటారు.
(b) ఉసిరి ఫలాలు అధిక పరిమాణంలో విటమిన్ C ని కలిగి ఉంటాయి.
(c) అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ (యాంటిబయాటిక్)ను కనుగొన్నారు.
సరియైన ఐచ్చికము:
68. ఈ క్రింది వాటిలో దేనిని బాణాసంచా (బాజా సంచి) తయారీలో ఉపయోగిస్తారు?
69. ఈ క్రింది వానిని అధ్యయనం చేసి సరికాని దానిని గుర్తించుము.
70. క్రింది వాటిని జతపరచుము:
జాబితా - I
i. అల్యుమినియం ధాతువు
ii. ఐరన్ ధాతువు
iii. కాపర్ (Copper) ధాతువు
iv. జింక్ ధాతువు
జాబితా - II
a. మాగ్నెటైట్
b. బాక్సైట్
c. ఫిలాసఫర్ ఊల్
d. మాలకైట్
71. క్రింది వాటిని జతపరచుము:
జాబితా - I
(a) పండిత రవిశంకర్
(b) బిస్మిల్లా ఖాన్
(c) పండిత శివకుమార్ శర్మ
(d) అమజద్ అలీఖాన్
జాబితా - II
i సరోద్
ii సంతూర్
iii షెహనాయ్
iv సితార్
72. నగర, ద్రావిడ మరియు వేసర అనేవి
73. ప్రతిపాదన (A):- గాంధార కళాశైలిని 'ఇండో-గ్రీక్ శైలి' అని కూడా పిలుస్తారు.
కారణం (R):- గాంధార కళాశైలి గ్రీక్-రోమన్ సాంప్రదాయముల వల్ల బాగా ప్రభావితమయింది.
74. 'కూతురు ఎప్పుడు దురవస్థకు మూలమని' 'కుటుంబాన్ని రక్షించేది కుమారుడు మాత్రమే' నని వివరించిన గ్రంథము
75. ఉత్తర భారతదేశములోని ఆరు ముఖ్య నగరములకు తరచుగా తొలి బౌద్ధ గ్రంథములు పేర్కొంటున్నాయి. అవి ఏమనగా
76. ఈ క్రింది గ్రంథములను అవి వ్రాయబడిన కాలమానం ప్రకారము కాలానుక్రమంలో పేర్చుము.
(a) బాణభట్టుని యొక్క 'హర్షచరిత్ర'
(b) హేమచంద్రుని యొక్క 'కుమారపాల చరిత్ర'
(c) చాంద్బర్దాయి యొక్క 'పృథ్వీరాజ్రాసో'
(d) బిల్హణుని యొక్క 'విక్రమాంకదేవ చరిత్ర'
77. శ్రీ విజయ సామ్రాజ్యపు శైలేంద్ర రాజులు భారతదేశంలో రెండు మఠాలను ఎక్కడెక్కడ స్థాపించిరి?
i. బోధ్ గయ
ii. నలంద
iii. నాగపట్టణం
iv. సారనాథ్
78. ఈ క్రింది వాటిలో ఏది సరిఅయిన జత కాదు?
(గుప్త రాజులు) (వారి పట్ట మహిషులు)
79. ప్రతిపాదన (A):- చోళులు ఆగ్నేయ ఆసియాలో భారతీయ సంస్కృతి మరియు వారసత్వ సంపదను వ్యాప్తి చేయడానికి ఒక బలమైన సాముద్రిక సామ్రాజ్యాన్ని స్థాపించారు.
కారణం (R):- చోళ పాలకులు భారతీయ సంస్కృతి, మతం మరియు వారసత్వ సంపద వంటి వాటిపై అత్యంత మక్కువ కలిగినవారు.
80. క్రింది వాటిని జతపరచుము:
(రాజ్యములు)
(a) పాండ్యులు
(b) పల్లవులు
(c) చోళులు
(d) చేరులు
(ముఖ్య పట్టణములు)
i ఉరయూర్
ii కాంచీపురము
iii కురువూరు
iv మధురై
81. క్రింది వాటిని జతపరచుము:
జాబితా - I
(a) కబీర్
(b) రాయిదాస్
(c) సేన
(d) పీపా
జాబితా - II
i చర్మకారుడు
ii రాజపుత్
iii నేతకారుడు
iv క్షురకారుడు
82. క్రింది వాటిని జతపరచుము:
(గ్రంథములు)
(a) తారీఖ్-ఇ-ఫిరోజ్ షాహి
(b) తబాకత్-ఇ-నస్రి
(c) పుత్వ్-అజ్-సలాటిన్
(d) తారీఖ్-ఇ-ముబారక్ షాహి
(రచయితలు)
i ఇసామి
ii జియావుద్దిన్ బరనీ
iii మిన్హేజ్-అజ్-సిరాజ్
iv అహ్మద్ సిర్హింది
83. ఈ క్రింది ఏ ప్రవచనము సరియైనది కాదు?
84. ప్రతిపాదన (A):- 1857 తిరుగుబాటులో కొన్నిచోట్ల వృత్తిపనివారు మరియు చేతి వృత్తుల వారు పాల్గొనిరి.
కారణం (R):- బ్రిటీష్ వారియొక్క ఆర్థిక విధానము భారతదేశ గ్రామీణ పరిశ్రమలను మరియు చేతివృత్తులను నాశనము చేసినది.
85. ప్రతిపాదన (A):- నాదిర్షా మరియు అహ్మద్-షా-అబ్దాలి దండయాత్రల తర్వాత మొగలుల పతనం వేగవంతమయినది.
కారణం (R):- బ్రిటీష్ తూర్పు ఇండియా సంఘము కడపటి మొగల్ చక్రవర్తులను ద్వేష భావముతో చూసెను.
86. ఈ క్రింది యుద్ధములను కాలానుక్రమంలో వ్రాయుము:
(a) మొదటి ఆంగ్లో-మైసూరు యుద్ధము
(b) మూడవ కర్ణాటక యుద్ధము
(c) మొదటి ఆంగ్లో-మహారాష్ట్ర యుద్ధము
(d) మొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధము
87. ఈ క్రింది వానిలో ఏది సరి అయిన జత కాదు?
88. మహారాష్ట్రలోని ప్రముఖ జానపద నృత్యము
89. ఈ క్రింది రాజకీయ సంఘములను అవి ప్రారంభించిన కాలమును బట్టి కాలానుక్రమంలో వ్రాయుము:
(a) మద్రాస్ నేటివ్ అసోసియేషన్
(b) పూనా సార్వజనిక సభ
(c) ఆల్ అస్సాం అహోమ్ అసోసియేషన్
(d) ఇండియన్ అసోసియేషన్
90. తిలక్ ఎవరిని తన రాజకీయ గురువుగా గుర్తించెను?
91. ప్రతిపాదన (A): దక్షిణార్ధ గోళంలో ఉన్న పశ్చిమ పవనాల ఉత్తరార్ధ గోళంలో ఉన్న పశ్చిమ పవనాల కంటే అధిక వేగంతో బలంగా వీస్తాయి.
కారణం (R): దక్షిణార్ధ గోళం విశాల సముద్రాలతో నిండి ఉండటం మూలంగా పశ్చిమ పవనాలు ఉద్ఋతమైన వేగంతో ఉంటాయి.
92. ప్రతిపాదన (A): ఎల్-నినో అనే దృగ్విషయం పెరూవియన్ సముద్ర ప్రవాహంతో సంబంధించింది.
కారణం (R): పెరూవియన్ సముద్ర ప్రవాహం ఒక శీతల ప్రవాహం.
93. కింది వ్యాఖ్యలను పరిశీలించండి:
A. జీవ వైవిధ్య హాట్ స్పాట్ అనేది ఒక జీవ భౌగోళిక ప్రాంతం. ఇది ఒక జీవవైవిధ్యంగా విభిన్నమైనది.
B. అవి స్థానిక జాతులతో అధికంగా కేంద్రీకృతమై ఉంటాయి.
C. భారతదేశంలో పశ్చిమ కనుమలు ఒక జీవ వైవిధ్య హాట్ స్పాట్.
94. ప్రతిపాదన (A): ఈశాన్య మరియు వాయవ్య అట్లాంటిక్ మహాసముద్రం ప్రపంచంలో ఒక ప్రధాన మత్స్య క్షేత్రం.
కారణం (R): న్యూఫౌండ్‌ల్యాండ్ వద్ద గల్ఫ్ స్ట్రీం యొక్క వెచ్చని నీరు లెబ్రడార్ శీతల ప్రవాహంతో కలుస్తుంది.
95. ప్రతిపాదన (A): ప్రవాళ బ్లీచింగ్ అనేది ప్రవాళ బిత్తికలను శుభ్రపరచేది (తెల్లగా చేసేది).
కారణం (R): ఆస్ట్రేలియా దగ్గర గ్రేట్ బారియర్ రీఫ్ అనేది ఒక విశాల ప్రవాళ బిత్తిక.
96. కింది అంశాలను పరిశీలించండి:
A. భారతదేశపు రిజిస్ట్రార్ జనరల్ & సెన్సస్ కమిషనర్: అనిల్ సంత్
B. 'డేమోగ్రాఫిక్ డివిడెండ్' అను పదాన్ని/భావనను మొదటిగా ప్రయోగించినది డేవిడ్ భ్లూమ్.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
97. కింది వాటిలో ఆర్థికాభివృద్ధి సూచికలో ఇమిడి ఉన్నవి ఏవి?
A. వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి
B. వాస్తవిక తలసరి ఆదాయం
C. జనాభా విస్ఫోటనం
D. మానవ అభివృద్ధి సూచీ
E. శ్రమ సాంద్రత పద్ధతులపై అధికంగా ఆధారపడటం
98. కింది అంశాలను పరిశీలించండి:
A. స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశంలో జాతీయాదాయాన్ని అంచనా వేసిన మొదటి వ్యక్తి: డా. V.K.R.V. రావు.
B. స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే భారతదేశంలో జాతీయాదాయాన్ని అంచనా వేయడానికి భారత ప్రభుత్వం 'జాతీయాదాయ కమిటీ'ని నియమించింది.
C. ఆ కమిటీకి చైర్మన్‌గా డా. V.K.R.V. రావు నియమింపబడ్డాడు.
99. భారతదేశంలో నోట్ల రద్దు చర్యపై కింది అంశాలను పరిశీలించండి:
A. భారత ప్రభుత్వం 2016 లో రూ. 500 మరియు రూ. 1,000 నోట్లను రద్దు చేసింది.
B. నవంబర్ 18, 2016 నాటి సాయంత్రం నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
C. కరెన్సీ నోట్లు, చట్టబద్ధమైన నోటు కావని ప్రకటించినప్పుడు ఆ కరెన్సీ నోట్ల రద్దు అయినట్లుగా భావించాలి.
100. కింది జతలను పరిశీలించండి:
సూచి/సూచిక — అభివృద్ధి చేసిన వారు/సంఘం
A. భౌతిక జీవన ప్రమాణ సూచి
B. లింగ అసమానత్వ సూచిక
C. మానవ అభివృద్ధి సూచిక
D. బహు పార్శ్వ పేదరిక సూచిక
101. రిజర్వ్ బ్యాంకు యొక్క 'ద్రవ్య విధాన కమిటీ' సమావేశం జూన్ 4-6, 2018 కాలంలో జరిగింది. ఈ సమావేశపు తీర్మానాలకు సంబంధించి కింది అంశాలను పరిశీలించండి:
A. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ 6.25 శాతంగా నిర్ణయించారు.
B. రివర్స్ రెపో రేటును 6.25% శాతానికి పెంచారు.
C. బ్యాంకు రేటును 6.50%గా నిర్ణయించారు.
102. క్రింది వాటిని జతపరచుము:
పథకం/యోజన — ఆరంభం/ఏర్పాటు
A. ప్రధాన మంత్రి ముద్ర యోజన
B. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన
C. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్
D. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన
i మే 9, 2015
ii ఏప్రిల్ 12, 2005
iii ఆగస్టు 28, 2014
iv ఏప్రిల్ 8, 2015
103. స్టార్ట్-అప్‌లకు భారతదేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేటర్ అయిన 'టి-హబ్' కింది వాటిలో వేటి మధ్య ప్రత్యేకమైన పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంగా ఉంది?
A. తెలంగాణ ప్రభుత్వం
B. భారత ప్రభుత్వం
C. ఐఐఐటి-హైదరాబాద్
D. నల్సార్
E. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బి)
104. కింది అంశాలను పరిశీలించండి:
A. ఆహార కల్తీ నివారణకు సంబంధించిన అంశం భారత రాజ్యాంగపు 'కేంద్ర జాబితా' లో ఉంది.
B. 'ఆహార కల్తీ నివారణ చట్టం 1954' భారతదేశంలో 1954 సెప్టెంబర్ 28 నాడు అమలులోకి వచ్చింది.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
105. కింది వాటిలో నిర్జీవ (అబియోటిక్) వాతావరణంలో చేరుబడ్డవి ఏవి?
A. వాయువు (గాలి) B. నీరు C. జంతువులు D. మొక్కలు E. నేల
106. 2018 జూన్ చివరి వారంలో, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం మరియు ఉన్నత విద్యా నాణ్యతను పెంచటం కోసం భారత ప్రభుత్వం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్థానంలో కింది వాటిలో ఏ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది?
107. 2011 జనాభా గణాంకాలు మరియు 'సోషియో ఎకనమిక్ ఔట్లుక్ - 2018' అందించిన సమాచారం ఆధారంగా తెలంగాణ మరియు భారతదేశానికి సంబంధించి కింది వివరాలను (అంశాలను) పరిశీలించండి:
A. 2011 సంవత్సరంలో మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతం భారతదేశంతో పోలిస్తే తెలంగాణలో ఎక్కువగా ఉండింది.
B. 2001-2011 దశాబ్ద కాలపు జనాభా వృద్ధి రేటు శాతం కూడా భారతదేశంతో పోలిస్తే తెలంగాణలో ఎక్కువగా ఉండింది.
C. 2011 లో జనాభాలో లింగ నిష్పత్తి భారతదేశంతో పోలిస్తే తెలంగాణ లోనే ఎక్కువ.
D. 2011 లో అక్షరాస్యత రేటు తెలంగాణాతో పోల్చితే భారతదేశంలో ఎక్కువగా ఉంది.
E. 2011 లో జనాభా సాంద్రత తెలంగాణ కంటే భారతదేశంలో తక్కువగా ఉంది.
108. మార్చి 2018 లో ఉక్కు, అల్యుమినియం వస్తువులపై సుంకాలు విధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయానికి ప్రతీకారంతో అమెరికా నుండి దిగుమతి చేసుకునే కింది ఏ వస్తువులపై భారతదేశం అధిక సుంకాలను ప్రకటించింది?
A. బాదం, సేపులు (ఆపిల్స్), వాల్నట్స్ (అక్రోట్లు)
B. ఫాస్ఫారిక్ ఆమ్లం, బోరిక్ ఆమ్లం
C. 800 CC (మరియు అంతకు మించిన) మోటారు సైకిళ్ళు
D. ఇనుము, ఉక్కుకు సంబంధించిన కొన్ని రకాలు (గ్రేడ్లు)
109. ఈ క్రింది సూచింపబడిన లోక సభ స్పీకర్ల పదవీ కాలానుక్రమం ఆధారంగా అమర్చండి:
a. కె.ఎస్.హెగ్డే b. రబీ రే c. బలరాం జాకర్ d. శివరాజ్ పాటిల్ e. పి.ఎ. సంగ్మా
110. లోకసభ స్పీకర్ పదవికి సంబంధించిన కింది వివరణలను పరిశీలించండి:
A. లోకసభ స్పీకర్‌గా నీలం సంజీవ రెడ్డి రెండు సార్లు పదవిలో ఉండెను.
B. అధికార పార్టీ నుండే అన్ని వేళల స్పీకర్ ఎన్నుకోబడును.
C. బలరామ్ జాకర్ కె.ఎస్. హెగ్డే తరువాత స్పీకర్ పదవిని నిర్వహించెను.
D. 16 వ లోక సభ ప్రొటెం స్పీకర్‌గా జ్యోతిరాదిత్య సింధియా వ్యవహరించెను.
111. కింది వాటిలో వేటికి భారత రాజ్యాంగం హామీ ఇస్తుంది?
A. దేశంలో ఏ ప్రాంతంలో అయినా స్వేచ్ఛగా సంచరించే స్వేచ్ఛ.
B. ఆయుధరహితంగా శాంతియుత సమావేశాలు జరుపుకునే స్వేచ్ఛ.
C. భారతదేశంలో ఏ ప్రాంతంలో అయిన ఆస్తులు కలిగి ఉండే, సంపాదించే మరియు అమ్ముకునే స్వేచ్ఛ.
D. ఏ వ్యాపారం లేదా వృత్తి అయినా చేపట్టే స్వేచ్ఛ.
112. భారత రాజ్యాంగానికి సంబంధించిన కింది వ్యాఖ్యానాలను పరిశీలించి సరైన సమాధానాన్ని కనుగొనుము:
a. ఆర్టికల్ 15(4) లో కల్పించిన రిజర్వేషన్ సౌకర్యంపై ఆర్టికల్ 371D కింద కల్పించిన రిజర్వేషన్ సౌకర్యం చెల్లుబాటు అవుతుంది.
b. ప్రాథమిక హక్కులకు సంబంధించి రాజ్యాంగాధిక్యతను పొందడమే ఆర్టికల్ 12 యొక్క ముఖ్య ఉద్దేశం.
c. ఆర్టికల్ 13(3) ననుసరించి శాసనేతర చట్ట ఆధారాలకు రాజ్యాంగాధిక్యత వర్తించదు.
d. పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955 ద్వారా ఆర్టికల్ 17 అమలు చేయబడుతుంది.
113. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం 2018 కి సంబంధించిన కింది వివరణలను పరిశీలించండి.
a. చనిపోయిన వ్యక్తుల వివరాలను నమోదు చేయు డైరీని రోజనామచా అందురు.
b. 3001 నుండి 5000 వోటర్ల సంఖ్యకు గ్రామ సభ కోరమ్ 300 మంది సభ్యులు.
c. గ్రామ సర్పంచ్ పదవికి అర్హత వయస్సు 21 సంవత్సరాలు.
d. 1500 జనాభాను మించి మరియు 3000 జనాభా మించని గ్రామంలో వార్డుల సంఖ్య 11 (పదకొండు).
114. గ్రాండ్ బ్యాంకు మరియు దాగర్ బ్యాంకులు దేనికి ప్రసిద్ధి?
115. మీసోఅమెరికాలో 'మిల్పా' అనే సాగును పిలిచే పేరు ఏది?
116. క్రింది వానిలో సరి కానిది ఏది?
117. పార్లమెంట్ సంయుక్త సమావేశములకు సంబంధించి సరియైనది కానిది.
118. క్రింది వాటిని జతపరచుము:
జాబితా - I
(a) అంతర ఆయన రేఖా అభిసరణ మండలం
(b) ధ్రువ వాతాగ్రం
(c) అశ్వ అక్షాంశాలు
(d) దోల్ద్రుంలు
జాబితా - II
i భూమధ్య రేఖా నిర్యాత మండలం
ii ఉపఉష్ణాయన రేఖా నిర్యాత మండలం
iii పశ్చిమ పవనాల అభిసరణం మరియు ధ్రువ తూర్పు పవనాల
iv ఈశాన్య మరియు ఆగ్నేయ వ్యాపార పవనాల అభిసరణం
119. ప్రపంచంలో అతి అగాధమైన మహా సముద్ర కందకం ఏది?
120. క్రింది వాటిని జతపరచుము:
జాబితా - I
(a) 'V' ఆకారపు లోయ
(b) 'U' ఆకారపు లోయ
(c) సింక్ హోల్స్
(d) యార్డాంగ్స్
జాబితా - II
i పవన క్రమక్షయం
ii సున్నపురాతి స్థలాకృతి
iii హిమానీనద క్రమక్షయం
iv నదీ క్రమక్షయం
121. భారతదేశపు 'స్మార్ట్ సిటీస్ మిషన్' గురించి కింది వివరాలను పరిశీలించండి:
A. ఈ మిషన్‌ను 15 వ ఆగస్టు 2015 నాడు ప్రారంభించారు.
B. పట్టణ మౌలిక (అవస్థాపనా) సదుపాయాలను పటిష్టం చేయడం మరియు పౌరులకు నాణ్యమైన జీవనాన్ని కల్పించడం ఈ మిషన్ యొక్క ఉద్దేశం.
C. 2018 జూన్ నెల మూడవ వారంలో భారతదేశపు 100 వ స్మార్ట్ సిటీగా మేఘాలయ రాజధాని అయిన షిల్లాంగ్ ఎంపిక చేయబడింది.
D. 'స్మార్ట్ సిటీస్ మిషన్' కింద ఎంపిక చేయబడిన 100 నగరాలలో మొత్తం రూ. 2,05,018 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించారు.
122. ప్రఖ్యాత సామాజిక చైతన్యకారి (సోషల్ యాక్టివిస్ట్) మరియు సులభ్ ఇంటర్నేషనల్ యొక్క వ్యవస్థాపకుడైన డా. బిందేశ్వర్ పాఠక్‌ను జూన్ 2018 లో ఒక అవార్డుతో సన్మానించారు. ఇందుకు సంబంధించిన సరియైన సమాధానం తెలుపండి:
(A) ఆయన 23 వ నిక్కేయ్ (Nikkei) ఆసియా ప్రైజ్ ఆఫ్ జపాన్ను స్వీకరించాడు.
(B) ఈ కార్యక్రమం ఇండియాలో నిర్వహించబడింది.
(C) ఈ కార్యక్రమం టోక్యోలో జరిగింది.
(D) ఆయన 22 వ నిక్కేయ్ ఆసియా ప్రైజ్ ఆఫ్ జపాన్ను స్వీకరించాడు.
123. కింది వివరణలను (అంశాలను) పరిశీలించండి:
(A) చైనా దేశం అత్యంత పెద్దదైనటువంటి తయారీ ఎయిర్‌క్రాఫ్ట్‌కు Y-20 ని పేరు పెట్టి ప్రయోగించింది.
(B) పాకిస్తాన్ విజయవంతంగా పరీక్షించిన లేజర్ నిర్దేశిత మిస్సైల్ బార్క్ అని పేరు పెట్టింది.
సరైన జవాబును ఎంపిక చేయండి:
124. జూన్ 2018 లో 'నీటికి సంబంధించిన అక్షరాస్యత' ప్రచారాన్ని ప్రజలలో నీటి యొక్క ప్రాముఖ్యత, నీటిని పొదుపుగా వాడుట అను విషయాలపై అవగాహన పెంపొందించడానికి కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన కింది వాటిలో సరియైన సమాధానాలను తెలపండి:
(A) 70,000 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు.
(B) ప్రతి విద్యార్థి 15 కుటుంబాలలో అవగాహనను కలిగిస్తారు.
(C) సుమారు 10 లక్షల మంది ప్రజలు లభ్యపొందుతారు దీని ద్వారా నీటి యొక్క ప్రాముఖ్యత, నీటి కాలుష్యాన్ని నివారించు విధానం తెలుసుకోవచ్చు.
(D) కేరళ రాష్ట్రంలో దీనిని తప్పనిసరి చేశారు.
125. భారతదేశపు సుప్రీంకోర్టుకు కింది అధికార పరిధులలో ఏవి ఉన్నాయి?
(A) మొదటి (ఆది) విచారణ అధికార పరిధి
(B) సలహాలిచ్చే అధికార పరిధి
(C) పునర్విచారణ అధికార పరిధి
126. కింది వివరణలలో (అంశాలలో) ఏది సరికానిది/ఏవి సరికానివి?
(A) భారతదేశం ప్రతి సంవత్సరం 29 ఆగస్టును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటుంది.
(B) ధ్యాన్‌చంద్ పద్మభూషణ్ పొందిన ఏకైక హాకీ క్రీడాకారుడు.
(C) అర్జున అవార్డును ఉత్తమ విలుకాండ్రకు ఇస్తారు.
(D) ద్రోణాచార్య అవార్డును ఉత్తమ క్రీడాశిక్షకులకు ఇస్తారు.
127. "కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్: మై జర్నీ త్రూ ఇండియాస్ గ్రీన్ మూవ్మెంట్" అను ఆంగ్ల పుస్తకాన్ని ఎవరు రచించారు? మరియు ఎవరు ప్రచురించారు?
128. ఏ దేశం BIMSTEC బృందానికి ఆతిథ్యం ఇస్తుంది. BIMSTEC బృందం అనేది ఉగ్రవాదానికి ప్రతిగా చేయబడు వ్యవస్థ. ఎప్పుడు ఈ వ్యవస్థ నిర్వహించబడుతుంది? దీని ముఖ్య ఉద్దేశం ఏమి?
129. మే 2018 లో దేనా బ్యాంకును (Dena Bank) రిజర్వు బ్యాంకు ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పి.సి.ఎ.) సత్వర నివారణ చర్య పరిధిలో ఉంచింది. ఈ చర్య కింది విషయాలలో దేనిపై దృష్టి పెడుతుంది?
(A) కొత్తగా బుణాలను మంజూరు చేయరాదు.
(B) కొత్తగా ఉద్యోగస్థులను భర్తీచేయడం నిషేధించబడింది.
(C) ఇదివరకే బుణం మంజూరు అయివున్నటువంటి బుణాలను పంపిణీ (విడుదల) చేయరాదు.
(D) సత్వర నివారణ చర్య (ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్) కింద దేనా బ్యాంక్ మొదటి బుణదాతగా ఉంది.
130. భారత ప్రభుత్వం "గ్రామ స్వరాజ్ అభియాన్-స్పెషల్ ఇంటర్వెన్షన్స్" అనే ఒక అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించి కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి:
(A) ఈ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్ (కార్యక్రమాలు) నిర్దేశింపబడిన గ్రామాల శ్రేయస్సును ఉద్దేశించి కొన్ని పథకాలను అమలు చేయుట.
(B) దీని ముఖ్య ఉద్దేశం సామాజిక సుహృద్భావాన్ని పేదలకు చేరుట.
(C) రైతుల ఆదాయాన్ని ద్విగుణీకృతం చేయుట.
(D) ఇది ప్రతి గ్రామానికి ఉద్దేశించబడింది మరియు దీనిని సత్వరంగా అమలు చేయాలి.
131. గోబర్ ధన్ యోజనపై కింది అంశాలను పరిశీలించండి:
(A) హర్యానాలోని కర్నాల్‌లో ఏప్రిల్ 30, 2018 నాడు ఈ పథకం ప్రారంభించబడింది.
(B) గ్రామీణ పరిశుభ్రతపై ప్రభావం చూపడంతోబాటు; పశువులు మరియు సేంద్రియ వ్యర్థాల నుండి సంపదను, ఇంధనం(శక్తిని) ఉత్పత్తి చేయడం ఈ పథకం ఉద్దేశంగా పెట్టుకుంది.
(C) గ్రామీణ జీవనోపాధి నూతన అవకాశాలను సృష్టించే లక్ష్యంతో ఈ పథకం పనిచేస్తుంది.
132. కింది వ్యాఖ్యానాలను పరిశీలించండి:
A. పోరెన్సిక్ మరియు అనుబంధ శాస్త్రాలకు అంకితమివ్వబడిన మొట్టమొదటి భారతీయ విశ్వవిద్యాలయమే 'గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, గాంధీనగర్'.
B. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది.
C. J.M. వ్యాస్ ఈ విశ్వవిద్యాలయానికి డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు.
D. సెప్టెంబర్ 30, 2008 న గుజరాత్ శాసనసభలో చట్టం ద్వారా ఈ యూనివర్సిటీని స్థాపించారు.
E. అయితే జూలై 2010 నుండి ఈ యూనివర్సిటీ పనిచేయడం ప్రారంభించింది.
సరికాని వివరణలను ఎంపిక చేయండి:
133. కింది వివరణలను పరిశీలించండి:
(A) 2018 కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం మొత్తం 26 బంగారు పతకాలను గెలుచుకుంది.
(B) పోలెండ్ రచయిత అయిన ఓల్గా టోకర్చుక్కు 'మాన్‌బుకర్ అంతర్జాతీయ అవార్డు 2018' అందించబడింది.
(C) 2018 కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం మొత్తం 64 పతకాలను గెలుచుకుంది.
(D) 65 వ నేషనల్ ఫిల్మ్ అవార్డులో ప్రాంతీయ విభాగంలో 'పెళ్ళి చూపులు' చిత్రం ఉత్తమ చిత్రంగా అవార్డును గెలుచుకుంది.
134. కింది వివరణలను (అంశాలను) పరిశీలించండి:
(A) టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెడెరర్ తన 98 వ కెరీర్ సింగిల్స్ టైటిల్‌ను మే 2018 లో గెలుచుకని, టెన్నిస్‌లో పురుషుల ప్రపంచ నంబర్ 1 ATP ర్యాంకింగ్‌ను సాధించాడు.
(B) మే 2018 లో జరిగిన స్టుట్గార్ట్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో రాఫెల్ నడాల్‌ను ఫెడెరర్ ఓడించాడు.
(C) '36 సంవత్సరాల (మే, 2018 నాటికి) ఫెడరర్ స్విట్జర్లాండ్‌లోని బాసిల్లో జన్మించాడు.
135. ఫిబ్రవరి 2018 లో US ప్రభుత్వం AH-64E Apache దాడి హెలికాఫ్టర్లను భారతదేశానికి విక్రయించడానికి అనుమతించింది. దీనికి సంబంధించిన విషయాలను కింది వివరణలలో ఏవి సరిపోతాయో తెలుపండి:
(A) ఈ ఒప్పందం యొక్క మొత్తం అంచనా వ్యయం $930 మిలియన్లు మరియు మద్దతు అమ్మకానికి ప్రధాన కాంట్రాక్టర్లు: లాక్‌హీడ్ మార్టిన్, లాంగ్‌బో, బోయింగ్ తదితరులు.
(B) ఇందులో భాగంగా సిములేటర్లు, కమ్యూనికేషన్ పరికరాలు ఉంటాయి. మరియు ఇవి రాత్రి పోరాట లక్షణాలు కలిగి ఉంటాయి.
(C) ఈ ఒప్పందం యొక్క మొత్తం అంచనా వ్యయం $830 మిలియన్లు మరియు దీనికి సంబంధించిన ప్రధాన కాంట్రాక్టర్లు: ఆగస్టావెస్ట్‌ల్యాండ్ మరియు ఎయిరోస్పేసియేట్.
(D) ఈ ఒప్పందం తన మాతృ భూమిని కాపాడుకోవటానికి మరియు ప్రాంతీయ బెదిరింపులను అడ్డుకోవటానికి భారతదేశ సామర్థ్యాన్ని బలపరుస్తుంది.
136. సచిన్ టెండూల్కర్‌తో పాటు, 500 అంతర్జాతీయ మ్యాచుల్లో (టెస్టు మ్యాచులు, ఒక రోజు మరియు T20 మ్యాచులు) ఆడిన ఇతర భారతీయ క్రికెటర్లు ఎవరు?
A. సౌరవ్ గంగూలీ B. రాహుల్ ద్రావిడ్ C. అనిల్ కుంబ్లే D. M.S. ధోని E. వీరేంద్ర సెహ్వాగ్
137. జూన్ 2018 లో, శ్రీమతి నిర్మలా సీతారామన్ చెన్నైలోని హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో 16 మె.వా. సోలార్ పి.వి. పవర్ ఫ్లాంటును ప్రారంభించింది. దీనికి సంబంధించిన సరియైన వివరణలను గుర్తించండి:
(A) ఈ ప్లాంటును భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఆవడి, చెన్నైలో స్థాపించారు.
(B) ఈ ప్లాంటు పెట్టుబడి రూ. 105 కోట్లు.
(C) ఈ ప్లాంటు గ్రీన్ ఎనర్జీ ఉత్పన్నం చేస్తుంది మరియు గ్రీన్ ఇనీషియేటివ్ కొరకు ప్రోత్సహిస్తుంది.
(D) ఇది సల్ఫర్ డయాక్సైడ్ను తగ్గించడంలో సహకరించి వాయువు కాలుష్యాన్ని తగ్గిస్తుంది.
138. జూన్ 2018 లో ఫ్రాన్స్‌లో డేవిడ్ డగ్లస్ డంకన్ అనే ప్రఖ్యాత మనిషి చనిపోయాడు. అతను ఏ వృత్తిలో ఉండేవాడు మరియు అతని యొక్క పాత్ర ఏమి?
(A) ఛాయాచిత్ర గ్రాహకం (ఫోటోగ్రఫి), అతను యుద్ధానికి సంబంధించిన ఛాయా చిత్రం యొక్క ప్రాధాన్యతను మార్చాడు.
(B) అతను కొరియా మరియు వియత్నామ్లో సైనికుల బాధలను దర్శింప చేశాడు.
(C) అతను 2వ ప్రపంచ యుద్ధం నాటివాడు.
(D) అతను ఆగస్టు 2018 లో చనిపోయాడు.
139. మార్చి 2018లో విడుదలైన ఫోర్బ్స్ 2018 జాబితాలో ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన ముగ్గురు బిలియనీర్లు ఎవరు?
(A) బిల్ గేట్స్ (B) వారెన్ బఫెట్ (C) మార్క్ జక్కర్బర్గ్ (D) జెఫ్ బేజోస్ (E) ముఖేష్ అంబానీ
140. జూన్ 14, 2018 నాడు టెస్టు మ్యాచుల మొదటి సెషనులో సెంచరీ సాధించిన మొట్టమొదటి భారత బ్యాట్స్‌మెన్ ఎవరు? అంతకు ముందు ఈ విధంగా స్కోర్ చేసిన ఏ అంతర్జాతీయ క్రికెట్ బ్యాట్స్‌మెన్ జాబితాలో చేరాడు? వారి పేర్లేమి?
141. భారతదేశపు 'బాలల హక్కుల రక్షణ కోసం జాతీయ కమిషన్' (NCPCR) గురించి కింది వివరాలను పరిశీలించండి:
A. 'బాల హక్కుల రక్షణ కమిషన్ చట్టం, 2015' ఆధారంగా మార్చి 2017 లో దీనిని ఏర్పాటు చేశారు.
B. ఇది ఒక రాజ్యాంగ సంస్థ.
C. ఈ కమిషనుకు స్తుతి నారాయణ్ కక్కర్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు.
D. 0 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులను బాలలు (పిల్లలు)గా నిర్వచించబడింది.
142. కింది వారిలో 2018 పద్మ విభూషణ్ గ్రహీతలు ఎవరు?
(A) గులాం ముస్తఫా ఖాన్ (B) A. రేవతి (C) శ్రీ కృష్ణ (D) P. పరమేశ్వరన్ (E) జస్టిస్ S.M. సిక్రి (F) ఇళయరాజా (G) ఫాతిమా సుల్తానా
143. న్యూ డెవలప్మెంట్ బ్యాంకుకు సంబంధించి కింది వివరాలను (అంశాలను) పరిశీలించండి:
(A) బ్యాంకులో చైనా దేశం గరిష్ఠ సంఖ్యలో వాటాలు కలిగి ఉంది.
(B) ఆఫ్రికా ఖండానికి సంబంధించిన ఏ దేశం బ్యాంకులో సభ్యురాలు కాదు.
(C) బ్యాంకు యొక్క ప్రధాన కేంద్రం షాంఘైలో ఉంది.
144. కింది వివరణలను (అంశాలను) పరిశీలించండి:
(A) అంతర్జాతీయ ప్రజాస్వామ్య సూచిక 2017 ప్రకారము నార్వే ప్రథమ స్థానంలో ఉంది.
(B) జూలై 1, 2018 నుండి శ్రీలంక ఎయిర్‌బ్యాగులు లేని వాహనాలను దిగుమతి చేసుకోవడాన్ని ఆపివేస్తుంది.
(C) ప్రపంచంలో అతిపెద్ద థర్మల్ సోలార్ ఫ్లాంటును భారతదేశం నిర్మించింది.
(D) 2018 సంవత్సరంలో చైనా 8.5% జి.డి.పి. సాధించాలని అంచనా వేసింది.
145. కింది ఇవ్వబడిన అంశాలలో సరైనవి ఏవి?
(A) మధ్యప్రదేశ్ ప్రభుత్వం అంజోలీ ఇలా మీనన్‌కు విజువల్ ఆర్ట్స్‌కు సంబంధించిన 'కాళిదాస్ సమ్మాన్' అవార్డును బహుకరించింది.
(B) కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ మరియు ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) సంఘ 'నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ' 2018 అవార్డును పొందింది.
(C) 65 వ నేషనల్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులో ఉత్తమ నటి అవార్డును దీపికా పదుకొనె పొందింది.
(D) ఆసియా కరాటే ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన మొట్టమొదటి మహిళగా నవజ్యోత్ కౌర్ నిలిచింది.
146. ఒక గడియారంలో 7:00 నుండి 7:30 మధ్యలో నిమిషాల ముల్లు, గంటల ముల్లు ఒకదానికొకటి లంబంగా ఉండే సమయం
147. శ్రేణి 3, 6, 18, 90, 630, ______ లో తర్వాతి పదము
148. 2012 వ సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీ బుధవారం అని ఇచ్చారు. ఇప్పుడు, ఆ సంవత్సరంలో జాబితా - I లో ఇచ్చిన తేదీలలో వచ్చిన వారంలను జాబితా - II తో జతచేయండి.
జాబితా - I
(i) జూన్ 29
(ii) జనవరి 15
(iii) డిసెంబరు 11
(iv) అక్టోబరు 25
జాబితా - II
(a) ఆదివారం
(b) సోమవారం
(c) మంగళవారం
(d) బుధవారం
(e) గురువారం
(f) శుక్రవారం
(g) శనివారం
149. ప్రశ్న: a1, a2, a3, a4, a5 సరాసరి ఎంత?
S1: a1, a2, a3, a4, a5 లు వరస పూర్ధాంకాలు.
S2: a5 = 100.
150. ప్రశ్న: xy = uv అవుతుందా?
S1: (u లో x %) = (v లో y %)
S2: (u లో y %) = (x లో v %)
151. ప్రశ్న: కేవలం 50 పైసల, 1 రూపాయి నాణేలను మాత్రమే కలిగిన ఒక సంచిలోని ధనమెంత?
S1: మొత్తం నాణేల సంఖ్య 521.
S2: 50 పైసల నాణేల సంఖ్యకు రెట్టింపు, రూపాయి నాణేల సంఖ్య కన్నా 127 ఎక్కువ.
152. ప్రశ్న: పూర్ణాంకాలు 'a', 'b' లకు a + b ఒక సరిపూర్ణాంకమా?
S1: a సరి సంఖ్య.
S2: b అనేది 6 యొక్క గుణిజం.
153. ఒక ఆటోమొబైల్ కంపెనీ చేసే రెండు రకాల వాహనాల సంఖ్యను, ఐదు సంవత్సరాలకు సంబంధించిన వివరాలు తెలిపే క్రింది పట్టికను అధ్యయనం చేయండి. దీని ఉపయోగించి 153 నుండి 156 వరకు గల ప్రశ్నలకు జవాబులివ్వండి. (సంఖ్యలు వేలల్లో)
సంవత్సరం: 2012, 2013, 2014, 2015, 2016
వాహనాల రకం A: 16.9, 12.6, 9.6, 14.8, 16.1
వాహనాల రకం B: 25.4, 18.8, 11.2, 16.2, 18.4
ఐదు సంవత్సరాలలో ఉత్పత్తి అయిన A రకం వాహనాల సంఖ్యకు, B రకం వాహనాల సంఖ్యకు గల నిష్పత్తి
154. ఒక ఆటోమొబైల్ కంపెనీ చేసే రెండు రకాల వాహనాల సంఖ్యను, ఐదు సంవత్సరాలకు సంబంధించిన వివరాలు తెలిపే క్రింది పట్టికను అధ్యయనం చేయండి. దీని ఉపయోగించి 153 నుండి 156 వరకు గల ప్రశ్నలకు జవాబులివ్వండి. (సంఖ్యలు వేలల్లో)
సంవత్సరం: 2012, 2013, 2014, 2015, 2016
వాహనాల రకం A: 16.9, 12.6, 9.6, 14.8, 16.1
వాహనాల రకం B: 25.4, 18.8, 11.2, 16.2, 18.4
2014 వ సంవత్సరంలో ఉత్పత్తి అయిన A రకం వాహనాల సంఖ్య, 2013 లో ఉత్పత్తి అయిన అదే రకం వాహనాల సంఖ్యలో క్షీణించిన శాతం
155. ఒక ఆటోమొబైల్ కంపెనీ చేసే రెండు రకాల వాహనాల సంఖ్యను, ఐదు సంవత్సరాలకు సంబంధించిన వివరాలు తెలిపే క్రింది పట్టికను అధ్యయనం చేయండి. దీని ఉపయోగించి 153 నుండి 156 వరకు గల ప్రశ్నలకు జవాబులివ్వండి. (సంఖ్యలు వేలల్లో)
సంవత్సరం: 2012, 2013, 2014, 2015, 2016
వాహనాల రకం A: 16.9, 12.6, 9.6, 14.8, 16.1
వాహనాల రకం B: 25.4, 18.8, 11.2, 16.2, 18.4
2015 వ సంవత్సరంలో కంపెనీ ఉత్పత్తి చేసిన మొత్తం వాహనాల సంఖ్య
156. ఒక ఆటోమొబైల్ కంపెనీ చేసే రెండు రకాల వాహనాల సంఖ్యను, ఐదు సంవత్సరాలకు సంబంధించిన వివరాలు తెలిపే క్రింది పట్టికను అధ్యయనం చేయండి. దీని ఉపయోగించి 153 నుండి 156 వరకు గల ప్రశ్నలకు జవాబులివ్వండి. (సంఖ్యలు వేలల్లో)
సంవత్సరం: 2012, 2013, 2014, 2015, 2016
వాహనాల రకం A: 16.9, 12.6, 9.6, 14.8, 16.1
వాహనాల రకం B: 25.4, 18.8, 11.2, 16.2, 18.4
2014 లో ఉత్పత్తి అయిన B రకం వాహనాల సంఖ్య, అదే సంవత్సరంలో ఉత్పత్తి అయిన A రకం వాహనాల సంఖ్యకు ఎంత శాతం ఎక్కువ?
157. ముగ్గురు వ్యక్తులు P, Q మరియు R ల సగటు బరువు 52 కి.గ్రా. P మరియు Q ల సగటు బరువు 45 కి.గ్రా. Q మరియు R ల సగటు బరువు 48 కి.గ్రా. అప్పుడు, Q యొక్క బరువు (కీ.గ్రా.లలో)
158. ఒక రైలు సగటు వేగం గంటకు 100 కి.మీ. ప్రయాణిస్తూ, ప్రతి 75 కి.మీ. దూరం నందు 2 నిమిషములు ఆగుతుంది. ఆ రైలు మొత్తం 750 కి.మీ. దూరము ప్రయాణిస్తుంది. ఈ దూరం ప్రయాణించడానికి ఆ రైలు తీసుకున్న సమయము
159. 8 ఫిబ్రవరి 2018 న గురువారము అయినది అప్పుడు, 8 ఫిబ్రవరి 2017 న అయిన రోజు
160. ఒక కోడ్ భాషలో BHARAT ని GZIZSY గాను, మరియు INDIAN ని MZRWMR గాను వ్రాస్తారు. అప్పుడు ఆ భాషలో POLICE యొక్క కోడ్
161. ఒక కోడ్ భాషలో UFBDIFS అనేది TEACHER ని సూచిస్తే, ఆ భాషలో PARENT కి కోడ్ పదం
162. 20 : 21 : : ______ : N
163. ఎర్రకోట : ఢిల్లీ : : రాక్ గార్డెన్ : ______
164. గొడ్డలి : చెక్క : : కత్తెర : ______
165. వైద్యుడు : రోగం : : షెరీఫ్ : ______
166. క్రింది పటములలో లోపించిన పధము:
(మూడు వృత్తాలు, ప్రతి దాని బాహ్య వలయంలో సంఖ్యలు, మధ్యలో లోపించిన విలువ ఉన్నాయి, అన్నీ ఒకే పద్ధతిని అనుసరిస్తాయి:)
వృత్తం 1: బాహ్య సంఖ్యలు 12, 8, 6; మధ్యలో = 24
వృత్తం 2: బాహ్య సంఖ్యలు 20, 15, 12; మధ్యలో = 60
వృత్తం 3: బాహ్య సంఖ్యలు 30, 24, 20; మధ్యలో = ?
167. MGIX, LFHW, KEGV, ________, ICET
168. V 25 I, W 16 G, X 9 E, ________, Z 1 A
169. 7, 19, 37, 61, ________, 127
170. 200, 166 2/3, 142 6/7, ________, 111 1/9
171. క్రింది రాజకీయ సంఘములను, వాటిని స్థాపించిన వారిని జతపరచుము:
జాబితా - I
(a) నవ తెలంగాణ పార్టీ
(b) తెలంగాణ సాధన సమితి
(c) జై తెలంగాణ పార్టీ
(d) తెలంగాణ నగర సమితి
జాబితా - II
i ఇంద్రా రెడ్డి
ii నాగం జనార్దన రెడ్డి
iii టి. దేవేందర్ గౌడ్
iv అలె నరేంద్ర
172. క్రింది ఇచ్చిన వ్యాఖ్యలలో ఏది సరియైనది కాదు?
173. క్రింది వాటిలో ఏది సరైన ప్రవచనాలో?
(A) బి.ఎస్ నారాయణ రావు నిమజ్జనం సినిమా దర్శకుడు.
(B) నిశాంత్ సినిమా నిర్మాత శ్యాం బెనగల్.
(C) ఒక ఊరి కథ సినిమా దర్శకుడు మృణాల్ సేన్.
(D) 'మా భూమి' సినిమా దర్శకుడు బి. నరసింగ రావు.
174. క్రింది వాటిని జతపరచుము:
జాబితా - I
(a) బైంద్ల
(b) బుడబుక్కల
(c) పద్మశాలి
(d) కోయలు
జాబితా - II
i జమిడిక
ii ధమరుకం
iii సాధన సూరులు
iv రేలా నృత్యము
175. క్రింది వాటిని జతపరచుము:
(ఆలయములు)
(a) కేశవ నేని ఆలయము
(b) తారక బ్రహ్మ ఆలయము
(c) సీతా రామస్వామి ఆలయము
(d) రామలింగేశ్వర ఆలయము
(ప్రదేశములు)
i గంగాపురము
ii ఆలంపూర్
iii దిచ్పల్లి
iv నంది కంది
176. క్రింది వాటిని జతపరచుము:
జాబితా - I
(a) ఇకత్
(b) తీజ్
(c) పాయ
(d) పెరిణి
జాబితా - II
i ఒక నృత్య రూపం
ii ఒక గిరిజన తీగ పండుగ
iii బట్టలపై రంగులు అద్దే సాంకేతిక పరిజ్ఞానం
iv హైదరాబాదుకు చెందిన ఒక ప్రత్యేక వంటకం
177. ప్రతిపాదన (A): శాతవాహన సమాజం విత్తు స్వామ్య స్వభావము కలిగినది.
కారణం (R): కొంతమంది మలిశాతవాహన రాజులు తమ పేరుకు ముందు తల్లి పేరు ఉపయోగించారు.
178. క్రింది వాటిని జతపరచుము:
జాబితా - I
(a) నానాఘాట్ శాసనం
(b) నాసిక్ శాసనం
(c) హథిగుంఫ శాసనం
(d) మ్యాకదోని శాసనం
జాబితా - II
i మూడవ పులోమాయి
ii ఖారవేల
iii నాగానిక
iv గౌతమి బాలశ్రీ
179. క్రింది వ్యాఖ్యానాలను పరిశీలించి సరైన సమాధానాన్ని ఎన్నుకొనుము:
(A) శాతవాహనుల కాలంలో వ్యవసాయం ఆదాయానికి ప్రధాన ఆధారం.
(B) వ్యవసాయ ఉత్పత్తిలో సగం భూమి శిస్తుగా వసూలు చేసేవారు.
(C) తొలి శాతవాహనులు వైదిక మతాన్ని అనుసరించారు.
(D) మలి శాతవాహనులు బౌద్ధమతాన్ని పోషించారు.
180. సరైన జతను గుర్తించండి:
181. క్రింది వాటిని జతపరచుము:
జాబితా - I
(a) మౌటుపల్లి శాసనం
(b) చందుపట్ల శాసనం
(c) నీతిసారం
(d) ఆంధ్ర భాషా భూషణం
జాబితా - II
i కేతన
ii రుద్రమ దేవుడు
iii గణపతి దేవుడు
iv పువ్వుల ముమ్మడి
182. కాకతీయులకు సంబంధించి క్రింది వాఖ్యానాలను పరిశీలించి సరైన సమాధానమును కనుగొనుము:
(A) కాకతీయుల కాలంలో వ్యవసాయం ప్రధాన వృత్తి.
(B) అడవులను నరికి నూతన ప్రాంతాలను సాగులోనికి తీసుకొచ్చారు.
(C) భూమి శిస్తుకు ధన, ధాన్య రూపేణ వసూలు చేయడం జరిగింది.
(D) నీటి పారుదలకు ప్రాముఖ్యత ఇవ్వలేదు.
183. క్రింది వాటిని జతపరచుము:
జాబితా - I
(a) కొల్లూరు గనులు
(b) హైదరాబాద్ నగరం
(c) కంచర్ల గోపన్న
(d) క్షేత్రయ్య
జాబితా - II
i మువ్వ
ii కోహినూర్
iii మీర్ మొమిన్ ఆస్తరాబాది
iv దాశరథి శతకం
184. వీటిని కాలానుక్రమంలో అమర్చుము:
(A) ఇబ్రహీం కుతుబ్‌షా
(B) అబ్దుల్లా కుతుబ్‌షా
(C) మొహమ్మద్ కుతుబ్‌షా
(D) జంషీద్
185. కుతుబ్‌షాహీలకు సంబంధించి క్రింది వాఖ్యానాలను పరిశీలించి సరైన సమాధానమును కనుగొనుము:
(A) టావెర్నియర్ ప్రకారం హైదరాబాదు నగరంలో ఇరువయి వేల మంది వేశ్యలు ఉండేవారు.
(B) భూమి శిస్తు వసూలును వేలం వేసేవారు.
(C) లండన్‌లోని ఒక వంతెనకు పురానాపూల్ ఒక నమూనా.
(D) అబుల్ హసన్ తానాషా భద్రాచలంలోని రాముని దేవాలయానికి మూడు గ్రామాలను దానం చేశాడు.
186. క్రింది వాటిని జతపరచుము:
జాబితా - I
(a) అఘోరనాథ చటోపాధ్యాయ
(b) అఫ్సర్ జంగ్ బహదూర్
(c) సాలార్ జంగ్ - I
(d) సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి
జాబితా - II
i గ్లోరియా హైస్కూలు
ii మద్రాస-ఇ-అలియాస్
iii అసిఫియా హైస్కూలు
iv మద్రాస-ఇ-ఐజా
187. ఈ క్రింది వానిలో ఏది సరికాదు?
188. క్రింది వానిలో సరికాని ప్రవచనమును గుర్తించుము:
189. నిజాం పాలనలోని అధికారులను, వారి అధికారాలను జతపరచుము:
జాబితా - I
(a) దేశముఖులు
(b) సర్బస్తదారు
(c) సదర్-ఉస్-సుదూర్
(d) ఖాజి ఎ-సుబహ్
జాబితా - II
i రెవిన్యూ కాంట్రాక్టర్
ii రెవిన్యూ కలెక్టరు
iii సివిల్ మరియు క్రిమినల్ పరిపాలన
iv ధర్మకత్యపు శాఖ
190. క్రింది వాటిని జతపరచుము:
జాబితా - I
(a) వికార్-ఉల్-ఉమ్రా
(b) కమల్ ఖాన్
(c) సాలార్ జంగ్ - I
(d) మహబూబ్ అలి ఖాన్
జాబితా - II
i పురాని హవేలి
ii ఫలక్ నుమా ప్యాలెస్
iii దివాన్ దేవిడి
iv కింగ్ కోఠి
191. హైదరాబాదు స్టేట్ కాంగ్రెసు పైనున్న నిషేధాన్ని నిజాం ప్రభుత్వం ఎప్పుడు తొలగించింది?
192. హైదరాబాదు స్టేట్‌లో పోలీసు చర్య అనంతరం జరిగిన మారణహోమాన్ని భారత ప్రభుత్వానికి తెలియజేసిన ఖాజీ అబ్దుల్ గఫార్, కింది ఏ పత్రికలో పనిచేసేవారు?
193. మహలఖా బాయ్ చందా ఏ నిజాం కాలంలో ప్రసిద్ధ ఆస్థాన నర్తకిగా ఉండేది?
194. "తెలంగాణ సాయుధ పోరాట కమిటీ" తన సాయుధ పోరాటాన్ని ఏ తేదీన విరమించుకొనింది?
195. క్రింది వానిలో ఏది సరియైన జత కాదో గుర్తించుము.
196. కింది ప్రవచనాలలో తెలంగాణాలో భూదాన ఉద్యమానికి సంబంధించి సరికానిది ఏది?
197. ప్రతిపాదన (A): తెలంగాణ, ఆంధ్ర ప్రాంతములను విలీనం చేయడానికి 1956 లో ఫిబ్రవరిలో రెండు ప్రాంతాల నాయకుల మధ్య ఒక 'పెద్ద మనుషుల' ఒప్పందం కుదిరింది.
కారణం (R): విలీనపు ప్రతిపాదనలను అంగీకరిస్తూ ఆంధ్ర రాష్ట్ర శాసన సభ 1954 సంవత్సరం నవంబరు 25న తెలంగాణ ప్రజల అవసరాలకు తగు రక్షణ కల్పించడానికి తీర్మానించింది.
198. వారు అమరులైన చోట్లతో, వారి పేర్లను జతపరచుము:
జాబితా - I
(a) యాది రెడ్డి
(b) శ్రీకాంత చారి
(c) యాదయ్య
(d) ఇషాన్ రెడ్డి
జాబితా - II
i శాస్త్రి భవన్, న్యూఢిల్లీ
ii అంబేద్కర్ విగ్రహం, ఎల్.బి. నగర్
iii ఓ.యు. క్యాంపస్
iv ఎన్.సి.సి. గేట్
199. తెలంగాణ ప్రజా సమితి తమ సంస్థను ఎప్పుడు ఒక రాజకీయ సంస్థగా ప్రకటించింది?
200. క్రింది రచయితలు, వారి రచనలతో జతపరచుము:
జాబితా - I
(a) అల్లం నారాయణ
(b) ఘంటా చక్రపాణి
(c) ఎన్. గోపి
(d) పి. లోకేశ్వర్
జాబితా - II
i తెలంగాణ జైత్ర యాత్ర
ii ప్రాణహిత
iii సలామ్ హైదరాబాద్
iv తంగేటి పూలు