← ప్రశ్నపత్రాలు
5. TS Police Constable Prelims - 28 Aug 2022 (తెలుగు)
200 ప్రశ్నలు 0 of 200 answered
Text size
Filter
Jump to
Purchase this subject for 45 days of unlimited access.
View plansMock Test Starting…
00:00
Question 1 of 1
Exit mock test? Your progress on this attempt will be lost.
1. A pair of socks _____ been missing from my room.
2. I always listen to great speeches carefully so that I _____ implement them in every walk of my life.
3. The teacher _____ completed this chapter.
4. My mother _____ the newspaper in the morning.
5. India is _____ country. Every Indian is _____ icon in helping the poor people.
6. The synonym of "hard" is
7. I _____ an appointment with the doctor soon.
8. People often _____ games for sports and sports for games.
9. Rahul and his friends _____ invited to the party by me.
10. The antonym of "opaque" is
11. If you study history, you _____ that all stories of success are also stories of great failures.
12. Back in my native place, we _____ good internet.
13. The police _____ arrested the thieves.
14. Either of the foot paths _____ to Superintendent's house.
15. I have done a _____ deal of work.
16. I never feel that I am superior _____ anyone.
17. Radha and Rima _____ business partners.
18. She _____ I cannot disturb her now.
19. We _____ two daughters.
20. Either Maya or her friend Manju _____ responsible for the picnic plan.
21. The US dropped _____ on Hiroshima.
22. _____ people were killed instantly after the nuclear bomb blast.
23. Japan Confederation of A & H Bomb Sufferers is made up of the
24. Japan was forced to surrender after the _____ bomb.
25. Victims of the atom bomb blast in Japan continue to die of
26. 17 మీటర్ల పొడవు గల ఒక తీగను రెండు భాగాలుగా కత్తిరించారు. ఒక భాగంతో చతురస్రం, మరియొక భాగంతో సమబాహు త్రిభుజమును తయారు చేశారు. చతురస్ర వైశాల్యం A చ.మీటర్లు, చుట్టుకొలత B మీటర్లు, B = 2A అయితే, చతురస్రం, త్రిభుజముల వైశాల్యాల నిష్పత్తి
27. 2022 వ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీ సోమవారం అయితే, 2024 వ సంవత్సరం ఆగస్టు 15 వ తర్వాత వెంటనే వచ్చే సోమవారం ఏ తేదీన వస్తుందో ఆ తేదీ
28. వస్తువుల ధరలో 33⅓% తగ్గించడం వల్ల కొంత మొత్తానికి 123 వస్తువులు ఎక్కువ కొనగలిగితే, అదే మొత్తానికి ధరలో తగ్గింపు లేనప్పుడు కొనగలిగే వస్తువుల సంఖ్య
29. 45(2/3 of 5/6 + 6 − 1/2 × 3/7 ÷ 15/14) =
30. x మరియు y అనే సంఖ్యల యొక్క క.సా.గు. మరియు గ.సా.భా. లు వరుసగా L మరియు H అయితే, అప్పుడు
31. ఒక పురుషుల సమూహం యొక్క సరాసరి బరువు 77.5 కేజీలు. ఒక స్త్రీల సమూహం యొక్క సరాసరి బరువు 70 కేజీలు. రెండు సమూహాలలోని వ్యక్తుల సరాసరి బరువు 74 కేజీలు. ఆ రెండు సమూహాలలో ఉన్న పురుషుల సంఖ్య మరియు స్త్రీల సంఖ్యల నిష్పత్తి
32. ఒక్కొక్కరు Rs. 24,000 పెట్టుబడితో A మరియు B లు భాగస్వామ్య వ్యాపారం చేస్తారు. కానీ B తన పెట్టుబడి మొత్తాన్ని A నుండి సాలీన 10% వడ్డీ చొప్పున అప్పుగా తీసుకున్నాడు. వ్యాపార నిర్వహణ కింద నెలకు Rs. 120 ల జీతాన్ని B తీసుకుంటాడు. సంవత్సరాంతంలో B కి వచ్చిన ఆదాయం A కి వచ్చిన ఆదాయంలో సగం అయితే, మొత్తం లాభం
33. ముగ్గురు బాలుర జీతం ఇద్దరు పురుషులు చేసేపనికి సమానం. నలభై మంది బాలురు, పదిహేను మంది పురుషులు ఒక పనిని పూర్తి చేయడానికి 8 వారాలు పని చేశారు మరియు వారు పొందిన జీతం మొత్తం Rs.12,600 అయితే, ఆ పనిని పూర్తి చేయడానికి ఇరవై మంది బాలురు, ఇరవై మంది పురుషులు పొందే జీతం (రూపాయలలో)
34. A యొక్క క్రిందటి సంవత్సర జీతం మరియు ప్రస్తుత సంవత్సర జీతముల నిష్పత్తి 4:5. B యొక్క ఇవే రకమైన జీతాల నిష్పత్తి 2:3. A మరియు B ల క్రిందటి సంవత్సర జీతాల నిష్పత్తి 3:4. B యొక్క ప్రస్తుత జీతం Rs. 25,600 అయితే, A యొక్క గత సంవత్సర జీతం (రూపాయలలో)
35. 6 సంవత్సరాల క్రిందట, 6 సంవత్సరాల తర్వాత ఇద్దరి వ్యక్తుల వయస్సుల నిష్పత్తి వరుసగా 3:8 మరియు 7:12. వారి ప్రస్తుత వయస్సులు వరుసగా
36. 14 సెం.మీ. ఎత్తు, 5 సెం.మీ. వ్యాసార్ధం గల స్తూపాకారపు పాత్రలో 3 సెం.మీ. వ్యాసార్ధం గల ఏడు గోళాలు ఉంచబడినవి. ఆ స్తూపాకారపు పాత్రను నింపే నీటి పరిమాణం (ఘ.సెం.మీ.లలో)
37. ఇచ్చిన నాలుగు అంకెల సంఖ్య 3x57 లోనూ, ఇచ్చిన సంఖ్యలోని అంకెలను తిరగేసి వ్రాయగా వచ్చే సంఖ్యలోనూ x యొక్క స్థాన విలువల భేదం
38. ప్రతి 12 వస్తువుల ప్యాకెట్టు Rs. 51 చొప్పున కొని వాటిని 15 వస్తువుల ప్యాకెట్టుగా చేసి, ప్రతి ప్యాకెట్టు Rs. 71.25 చొప్పున ఒక వర్తకుడు అమ్మాడు. అతనికి Rs. 90 లాభం వస్తే, అతను అమ్మిన వస్తువుల సంఖ్య
39. B కంటే A మూడు రెట్లు సామర్ధ్యం కలవాడు. వారు స్వతంత్రంగా ఎవరికి వారే ఒక పనిని పూర్తి చేస్తే, వారికి పట్టే రోజుల భేదం 60. వారిరువురు కలిసి పని చేసి 1/3 వ భాగం పనిని పూర్తి చేసి, మిగిలిన పనిని B ఒక్కడే చేస్తే, ఆ పని పూర్తి అవడానికి వారికి పట్టిన మొత్తం రోజుల సంఖ్య
40. 2.57̅ కు సర్వ సమానమైన భిన్నము
41. 300 మీటర్ల దూరంలో ఉన్న రెండు బిందువులు A మరియు B ల వద్ద ఇద్దరు సైక్లిస్టులు వరుసగా గంటకు 10 కి.మీ. మరియు 5 కి.మీ. వేగంతో ఒకరి వైపు ఇంకొకరు ప్రయాణం మొదలుపెట్టారు. A నుంచి ఒకరు x మీటర్లు ప్రయాణించిన తరువాత, ఇరువురు పరస్పరం వారి వేగాలను గంటకు 5 కి.మీ. మరియు 10 కి.మీ. లకు మార్చుకున్నారు. వారు ఇద్దరూ ఖచ్చితంగా మధ్యలో కలిస్తే, అప్పుడు x =
42. గొట్టం A ఒక్కటి ఒక తొట్టిని 24 నిమిషాలలో నింపగలదు. గొట్టం B ఒక్కటి అదే తొట్టిని 36 నిమిషాలలో నింపగలదు. గొట్టం A ఒక్కటి x నిమిషాలు, గొట్టం B ఒక్కటి y నిమిషాలు తెరిచి తొట్టిని 30 నిమిషాలలో నింపాలి. అప్పుడు |x − y| = (నిమిషాలలో)
43. ఒక రోజులో గడియారంలోని రెండు ముల్లులు ఒకదానితో ఒకటి ఎన్నిసార్లు ఏకీభవిస్తాయో ఆ సంఖ్య
44. 200 మీటర్లు పొడవు గల స్టేషన్ ప్లాట్ఫారంను ఒక రైలు 45 సెకన్లలో, ప్లాట్ఫారం పై నిలిచి ఉన్న ఒక వ్యక్తిని 25 సెకన్లలో దాటుతుంది. ఒక వ్యక్తి రైలు ప్రయాణించే దిశలో సెకనుకు రెండు మీటర్ల వేగంతో నడుస్తూ ఉంటే, అతనిని దాటడానికి రైలుకు పట్టే సమయం
45. కొంత మొత్తాన్ని చక్రవడ్డీకి వరుసగా 30%, 20% మరియు 10% చొప్పున మూడు సంవత్సరాలకు ఇచ్చారు. అదే మొత్తాన్ని పైన చెప్పిన శాతాల సరాసరి రేటుకు మూడు సంవత్సరాలకు బారు వడ్డీకి ఇస్తే, చక్రవడ్డీ, బారువడ్డీల భేదం Rs. 580 అయితే, అప్పుడు అసలు మొత్తం (రూపాయలలో)
46. 2(∛∛(11+5) × 15/√32) =
47. కొత్త అసలు పై ప్రతి మూడు నెలలకు 2% చొప్పున, 24 నెలలకు వచ్చిన బారు వడ్డీ Rs. 960. అప్పుడు అసలు మొత్తం
48. ఒకవేళ 256²·⁵ × 16⁴·⁵ ÷ 64¹·⁶ = 4ᵏ అయితే, 5K + 4 =
49. 800 రూపాయలు ప్రకటిత ధర ఉన్న ఒక వస్తువును వినియోగదారుడు వరుసగా రెండు సార్లు రాయితీ పొందడం ద్వారా Rs. 612 కు కొన్నాడు. రెండవ సారి పొందిన రాయితీ 15% అయితే, మొదటిసారి పొందిన రాయితీ
50. 57xy4 అనే 5 అంకెల సంఖ్య 11 చే భాగింపబడితే, అలా సాధ్యమయ్యే సంఖ్యల సంఖ్య
51. ఈ క్రింది పట్టికలను జతపరచండి.
పట్టిక - I (పోషక ఆహారము):
(A) విటమిన్-C
(B) ఖనిజము
(C) ప్రోటీను
(D) విటమిన్-A
పట్టిక - II (లభించు):
(I) మొక్కజొన్న
(II) గోధుమ
(III) గుమ్మడికాయ
(IV) పాలకూర
(V) కాకర
52. ఆవేశిత కణాల మధ్య ఉండే బలాన్ని ______ అంటారు.
53. జాబితా-I (శాస్త్రజ్ఞుల పేర్లు) ను జాబితా-II (ఉత్కృష్ట అంశదానాలు) తో జతపరచి, సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
జాబితా - I (శాస్త్రజ్ఞుల పేర్లు):
(A) ఆల్బర్ట్ ఐన్స్టీన్
(B) సి.వి. రామన్
(C) జె.జె. థామ్సన్
(D) ఎస్.ఎన్. బోస్
జాబితా - II (ఉత్కృష్ట అంశదానాలు):
(I) ఎలక్ట్రాన్ యొక్క ఆవిష్కరణ
(II) క్వాంటం గణాంక శాస్త్రం
(III) సాపేక్ష సిద్ధాంతం
(IV) అణువులతో కాంతి అస్థితిస్థాపక పరిక్షేపణ
54. కాలని (Unburnt) కార్బన్ కణములు ఈ క్రింది సమస్యకు కారణము
55. నీటి యొక్క బాష్పీభవన స్థానము కెల్విన్ మానములో
56. క్రింది ఏ వాయువు ఆటోమొబైల్ నుండి వెలువడే బహిష్కృతాల ద్వారా గాలిలోకి చేరుకుంటుంది?
57. ఉష్ణోగ్రత 25°C మరియు వర్షపాతం సంవత్సరానికి 25 సెం.మీ. కన్నా తక్కువ గల పరిస్థితులలో పెరిగే మొక్కలలో ఏ రకమైన పర్యావరణ అనుకూలనాలు ఉంటాయి?
(A) క్షీణించిన పత్ర దళము
(B) లోతుగా వ్యాపించిన వేరు వ్యవస్థ
(C) సన్నని అవభాసిని
(D) బాగా అభివృద్ధి చెందిన దృఢ కణజాలము
(E) వేరు టాపీలు కలిగి ఉంటాయి
(F) బాగా అభివృద్ధి చెందిన వాతాయుత కణజాలము
(G) ఒకే వరుస గల బాహ్యచర్మము
58. ఈ క్రింది వాటిలో ఏ ఆల్కహాలును అధిక మొత్తములో త్రాగడం వలన అంధత్వము మరియు మరణము కూడా సంభవిస్తుంది?
59. Match the following lists.
List I (Ministers):
(A) Dr. Virendra Kumar
(B) Dr. Mahendra Nath Pandey
(C) Dr. Jitendra Singh
(D) Dr. Subrahmanyam Jaishankar
List II (Portfolio):
(I) Heavy Industries
(II) Social Justice and empowerment
(III) Science and Technology
(IV) External Affairs
60. Match the following lists.
List I:
(A) Chandrayan
(B) Mangalyan
(C) Astrosat
List II:
(I) India's first lunar probe
(II) India's first inter planetary mission
(III) India's first space observatory
61. Which gas leaked during Bhopal gas tragedy in 1984?
62. The mosquito repellent used at the home in the form of a coil, liquid etc. is
63. What happens to the chemical constituents in leaves before leaf falls?
64. In which of the following cities is the National Cyber Forensic Laboratory (NCFL) located?
65. How many pillars were identified under Digital India Program?
66. Match the following lists.
List - I (A mineral component of):
(A) Ferredoxin
(B) Plastocyanin
(C) Middle lamellae
(D) Chlorophyll
List - II (Mineral function):
(I) Redox reactions
(II) Maintains ribosome structure
(III) Stabilizes protein structure
(IV) Formation of mitotic spindle
67. An electron moving in a straight line enters into a non-zero magnetic field and goes undeviated. The angle between the direction of its motion and magnetic field is
68. Which of the following compound is present in bacterial cell, plant cell and also in animal cell?
69. Which of the following contains CFC?
70. World energy needs are rising mainly due to
71. Natural Disaster Management Authority (NDMA) is headed by the
72. The Constituents of German Silver (Alloy) are
73. Which of the following fields does not have the Nobel Prize?
74. The escape velocity on the surface of the earth is
75. Which of the following is an operating system?
76. Which of the following has 5 time zones?
77. India's rank in the World Competitiveness Index 2022 is
78. Smallpox is caused by
79. మోటార్ వాహనాలను నడిపేవారు, 3 చక్రాల వాహనాలను నడిపేవారు, 4 చక్రాల వాహనాలను నడిపేవారు, స్కూల్ వ్యాన్ నడిపేవారు - వీరిని సూచించే వెన్ చిత్రము.
80. ఈ క్రింది వాటిలో స్వచ్ఛమైన అవక్షేప పధార్థము ఏది?
81. Who discovered rock art sites at Bhimbetka?
82. The First attempt of entering Indian territory was made in 711 A.D. by the Arabs. Who was the Caliph at that time?
83. Identify the Asafjahi ruler who ceded Kadapa, Kurnool, Bellari and Anantapur to East India Company.
84. Select the one of the alternatives, which is different from the other three alternatives.
85. _____ ship was decommissioned at Naval Dockyard in Mumbai.
86. Which one of the pairs is not correctly matched?
87. _____ leads in sugar exports in the world.
88. Which one of the following is the largest site of Indus valley (Harappa) civilization?
89. Which of the following mountains are formed due to stress?
90. Identify the States, whose integration with Indian union became a serious problem.
91. Who received 57th Jnanpith Award?
92. Who was the author of "Shiva Yoga Saram" a famous book of Kakatiya age?
93. దిగువన ఇచ్చిన '?' కు ఎడమవైపున ఒక విధముగా సంబంధాన్ని కలిగిన రెండు వస్తుత్వములు (entities) ఇవ్వబడినవి మరియు :: కు కుడివైపున ఒక వస్తుత్వము (entity) మరియు '?' కలవు. ఆ సంబంధాన్ని కాపాడేట్టు '?' ను ఇచ్చిన ఐచ్చికాల నుండి ఎన్నుకొని భర్తీ చేయండి.
PEN : 35 :: RAN : ?
94. క్రింది శ్రేణిని పూర్తి చేయడానికి ఖాళీ స్థానాన్ని సరిపోయిన ఐచ్చికంతో భర్తీ చేయండి.
B19N, E14P, ___, K7T, N5V
95. A, B, C, D, E, F అని వ్రాయబడిన ముఖములు గల ఒక ఘనము యొక్క మూడు విభిన్న భంగిమలు క్రింద ఇవ్వబడినవి. ఈ ఘనమును విడదీసిన అది చూచుటకు ఉండే పోలిక
96. On which day Lok Sabha accepted the separate Telangana State Bill?
97. Arrange the following in Chronological order.
(a) Second Carnatic war
(b) Battle of Buxar
(c) Third Anglo-Mysore war
(d) First Anglo-Maratha war
98. Match the List - I with List - II and select the correct answer.
List - I (Texts):
(a) Kesavasuta
(b) Adipurana
(c) Durgeshnandini
(d) Pancali Sabdam
List - II (Languages):
(i) Bengali
(ii) Tamil
(iii) Marathi
(iv) Kannada
99. Kartarpur Sahib corridor connects Gurudwara Darbar Sahib in Pakistan with _____ in India.
100. ఒక వ్యక్తి A వద్ద బయలుదేరి ఈశాన్య దిక్కులో 13 మీటర్లు ప్రయాణించి, అక్కడినుండి 12 మీటర్లు దక్షిణం వైపుకు వెళ్ళి, మరలా ఈశాన్యం దిక్కులో 13 మీటర్లు ప్రయాణించాడు. అక్కడ నుండి పడమర దిక్కుగా 10 మీటర్లు ప్రయాణించి గమ్యం B కు చేరుకున్నాడు. B నుండి A వైపునకు గల దిశ మరియు A, B ల మధ్య దూరము వరుసగా
101. Which state is the largest producer of Chilli in India?
102. Identify the Inscription of Kakatiyas which describes the declaration of Sovereign Power in the year 1163 CE by Rudradeva.
103. Where did the 'Mahboob-Shahi Mills' founded in 1884 located?
104. క్రింది శ్రేణిని పూర్తి చేయడానికి సరిపోయిన ఐచ్చికంతో '?' ను భర్తీ చేయండి.
2, 4, 7, 12, 19, 30, ?
105. What is the vaccine given usually to children in the age group of 5 to 15?
106. Which one of the following statements is not correct about growth of English Education in India?
107. Who is the first woman combat pilot in Indian Army?
108. ఒక కోడ్ భాషలో 'fortune favour the brave' ను '5e 3e 6r 7e' గా వ్రాస్తారు; 'Ram is brave leader' ను '3m 2s 5e 6d' గా వ్రాస్తారు; 'leader favour the follower' ను '8r 3e 6r 6d' గా వ్రాస్తారు; 'favour the Ram' ను '3m 3e 6r' గా వ్రాస్తారు. అదే కోడ్ భాషలో 'Ram is fortune leader' యొక్క కోడ్:
109. P.K. Sinha recently stepped down from which position?
110. In which year does 'Ramji Gond' Revolted against Nizam of Hyderabad?
111. Navneet Kaur, the player in recent news is associated with
112. Which place in Telangana Region became a prominent Military Camp during Kalyani Chalukyas
113. Which among the following is India's deepest landlocked and protected port?
114. On which line does the date change by exactly one day when it is crossed?
115. A = B ≠ C = D ≤ E < F అనుకుందాం. ఈ క్రింది వానిలో ఏది నిజం?
116. Which of the following states or Union Territories is home to the Pir Panjal range?
117. Who appoints the Supreme Court judges?
118. A recent mega merger of a bank and a non-banking finance company involved _____.
119. Danish Siddiqui, the Pulitzer Prize winner for feature photography, worked for
120. M is son of A, R is daughter of V, S is sister of M and R. B is married to S and K is son of B. M is only brother of S and R. L is daughter of R. Then L is related to A as
121. According to a popular view of scholars in which diamond mine does the World famous 'Kohinoor Diamond' found?
122. Who among the following wrote "Nitisara" in Sanskrit?
123. In a certain code language if GAME=30, RAT=42, then GREAT will be equal to
124. How many schedules are there in the Indian Constitution?
125. Identify the Velama ruler who has shifted the capital city from a Amanagallu to Rachakonda.
126. దిగువన '?' కు ఎడమవైపున ఇచ్చిన రెండు సంఖ్యా సమితులలో గల సారూప్యాన్ని పాటించే సరియైన ఐచ్చికాన్ని ఎన్నుకొని '?' ను భర్తీ చేయండి.
7:49:56::5:25:30::?
127. Which one of the language-culture groups represent the oldest speech family of India?
128. Identify the wrong pair.
129. "Dakshinapatapathi" was title of Satavahana King
130. Gandhiji was not associated with one of the following news papers
131. Who was the First Indian to have dissected a dead body in modern time?
132. The group of seven (G7) held its 47th summit in
133. In which Qutub Shahi Sultan court Addanki Gangadhara Kavi was in
134. What is the old name of Secunderabad?
135. Who married "Rudrabhattarika" the daughter of Saka King Rudrasena?
136. Which state of India first implemented the Right to Information Act (RTI)?
137. Which Qutub Shahi Sultan was murdered in the year 1543 CE by his own son Jamsheed?
138. The famous 'Siddeshwara Temple' centered at Hanumakonda was constructed by
139. Identify the Shankaracharya's four headquarters of monasteries.
140. Elysee Palace is the official residence of the President of
141. ఒక తెరతో కప్పి ఉంచిన చిత్ర పటమును చూపిస్తూ ఒక పురుషుడు తన బావతో ఇలా అన్నాడు: "ఆమె నా నాన్న కూతురుకు తల్లి". ఆ చిత్ర పటములో ఉన్న వ్యక్తికి ఆ పురుషుని బావ కి గల సంబంధం
142. క్రింది శ్రేణిలో గల రెండు ఖాళీ స్థానాలను భర్తీ చేయడానికి సరిపోయిన అంక, అక్షరాల చిహ్నాలను ఎన్నుకోండి.
Z, X, 22, 20, R, P, 14, 12, J, ___, ___
143. Which of the following is in the Island of Andaman & Nicobar?
144. Buddhavanam, a Buddhist heritage theme park, was inaugurated recently at _____.
145. Which one of the following is not correctly matched?
146. Identify the place where famous Jain scholar "Rishbanatha" lived after escaping the torture of Eastern Chalukyan King Raja Raja Narendra in Telangana.
147. క్రింద ఇచ్చిన ఐచ్చికాలలో ఒకటి మిగిలిన మూడింటికి భిన్నంగా ఉండేట్లు ఉండే ఐచ్చికాన్ని ఎన్నుకోండి.
148. The Council of Ministers of Government of India is controlled by _____.
149. Nikhat Zareen won a Goldmedal at the 2022 IBA Women's World Boxing championship in
150. Which Commission was appointed by the British Government to enquire in to Indian expenditure?
151. Which one of the following pairs is not correctly matched?
152. Which one of the following statement is not correct regarding Delhi Sultanate?
153. Identify the wrong pair.
154. India is a Sovereign Socialist _____ country.
155. Identify the capital city of Rastrakutas
156. ఒక కోడ్ భాషలో, బల్ల అంటే బంతి, బంతి అంటే అద్దం, అద్దం అంటే కుర్చీ, కుర్చీ అంటే కంప్యూటర్, కంప్యూటర్ అంటే పెన్సిల్, పెన్సిల్ అంటే పుస్తకం. ఈ కోడ్ భాష ప్రకారం బొమ్మలు వేసే సాధనం
157. Identify the duration of the months for the 'Kharif Cropping Season in India'
158. The environment clearance granted by the Union Ministry of Environment is for _____ years.
159. Identify the Stretch for which the National Waterway 1 of India (NW 1) was setup
160. Who described Sarvai Papanna's revolt as "Robin-hood-like" event?
161. A1, A2, A3, A4, A5, A6, A7 మరియు A8 లు ఒక గుండ్రని బల్ల చుట్టూ కేంద్రానికి వ్యతిరేక దిశకు అభిముఖంగా కూర్చున్నారు. A2కు ఎడమవైపున నాలుగవ స్థానంలో మరియు A6కు కుడివైపున రెండవ స్థానంలో A8 ఉన్నాడు. A3కు ఎడమవైపున మూడవ స్థానంలో A1 ఉన్నాడు, మరియు A6కు ప్రక్కనే ఉన్న పొరుగువాడు A3 కాదు. A1కు ఎడమవైపున రెండవ స్థానంలో A7 ఉన్నాడు. A5కు కుడి వైపున రెండవ స్థానంలో A4 ఉన్నాడు. A6కు ఎడమవైపున అయిదవ స్థానంలో ఉన్న వ్యక్తి
162. Which of the following is the largest plateau in India?
163. Where is the International Court of Justice located?
164. Which of the following statements is not correct about Arthasastra?
165. దిగువన ఇచ్చిన '?' కు ఎడమవైపున ఒక విధముగా సంబంధాన్ని కలిగిన రెండు వస్తుత్వములు (entities) ఇవ్వబడినవి మరియు :: కు కుడివైపున ఒక వస్తుత్వము (entity) మరియు '?' కలవు. ఆ సంబంధాన్ని కాపాడేట్టు '?' ను ఇచ్చిన ఐచ్చికాల నుండి ఎన్నుకొని భర్తీ చేయండి.
FLAME : UOZNV :: BRING : ?
166. క్రింద ఇచ్చిన పటము నుండి గుర్తించగలిగిన త్రిభుజముల సంఖ్య
167. Chandragupta II is the son of
168. When was the First Industrial Policy of India launched?
169. Match the following.
(Freedom Fighters):
(a) Jayanarayan Vyas
(b) K.C. Reddy
(c) Premnath Bazaz
(d) Ramananda Tirtha
(Native States):
(i) Kashmir
(ii) Hyderabad
(iii) Mysore
(iv) Jodhpur
170. Which one of the following statements is not correct about Jinnah, the Muslim League Leader?
171. Which of the following is not a function of Parliament?
172. The Farman of founding the Osmania University was issued by Osman-Ali-Khan on
173. The Luni river, which originates in the pushkar valley of the Aravalli range, ends in which among the following?
174. ఒక వరుసలో ఉత్తరం వైపు చూస్తూ n మంది బాలురు కూర్చున్నారు. X అనే బాలుడు ఎడమవైపు నుండి ఇరవైరెండవ స్థానంలో, Y అనే బాలుడు కుడి నుండి ముప్పైమూడవ స్థానంలో ఉన్నాడు. Z అనే బాలుడు X కు కుడివైపున మూడవ స్థానంలోనూ, Y కి ఎడమవైపున ఆరవ స్థానంలోనూ ఉన్నాడు. అప్పుడు n =
175. ఈ సంజ్ఞామానం ఉపయోగించి: A⊕B అంటే A÷B, A⊖B అంటే A+B, A⊗B అంటే A−B, A⊕B (వేరే గుర్తు) అంటే A×B, A⊘B అంటే Bᴬ.
(57⊕3⊖6⊗9⊕3)⊘2 =
176. Where is Sardar Vallabhbhai Patel National Police Academy located?
177. Which of the following is the cold desert of India?
178. Which of the following is an example of extrusive Igneous rock?
179. Where were "Roman Coins" found in Telangana?
180. The total sanctioned strength of the Rajya Sabha is _____ members.
181. The North Atlantic Treaty Organization (NATO) is an alliance of countries from
182. Which Prime Minister of India launched the MGNREGA?
183. దిగువన '?' కు ఎడమవైపున ఇచ్చిన రెండు సంఖ్యా సమితులలో గల సారూప్యాన్ని పాటించే సరియైన ఐచ్చికాన్ని ఎన్నుకొని '?' ను భర్తీ చేయండి.
CIL : BIG :: DAY : ?
184. Equality before law is part of _____.
185. "Communal harmony could not be permanently established in our country so long as highly distorted versions of history were taught in her schools and colleges, through the history text books." Who among the following said this?
186. What is not a characteristic of Indian Economy?
187. Identify the Buddhist work which referred about "ASMAKA" Janapada?
188. Which Qutub Shahi General donated 'Sreekurmam' village to Lord Sreekurmanatha?
189. క్రింద ఇచ్చిన ఐచ్చికాలలో ఒకటి మిగిలిన మూడింటికి భిన్నంగా ఉండేట్లు ఉండే ఐచ్చికాన్ని ఎన్నుకోండి.
190. Ghughua Fossil Park is located in
191. ఒక కోడ్ భాషలో 'DOMAIN' ను 'ALJXFK' గా వ్రాస్తారు. అదే కోడ్ భాషలో 'RATION' యొక్క కోడ్
192. Ukai dam is situated across which of the following rivers?
193. Which Velama Royal Family Women constructed the "Nagasamudram Tank"?
194. Which one of the statements is not correct regarding revolutionaries of Bengal?
195. ఈ క్రింది శ్రేణిలో ఖాళీ స్థానాన్ని పూర్తి చేయడానికి సరిపోయిన ఐచ్చికంతో భర్తీ చేయండి. (అర్థం ఉండనవసరం లేదు)
A, CD, GHI, ___, UVWXY, EFGHIJ
196. India signed an agreement to sell Brahmos supersonic cruise missile to _____ recently.
197. The recently restored 200-year-old heritage building in Osmania University College for women was originally a _____.
198. Which of the following statements is not correct about reign of Akbar?
199. Who constructed the "Bhimeshwara Temple" at Vemulawada?
200. What is Metaverse?