7. హిందూమత పునరుద్ధరణ - భక్తి ఉద్యమం52 ప్రశ్నలు
← అధ్యాయాలు

7. హిందూమత పునరుద్ధరణ - భక్తి ఉద్యమం

52 ప్రశ్నలు
0 of 52 answered
Mock Test Starting…
00:00
Question 1 of 1
1. ఆంధ్రదేశంలో మొట్టమొదట వ్యాపించిన మతం ఏది?
2. క్రీస్తు శకం 2, 3 శతాబ్దాల వరకు ఆంధ్రదేశంలో ఏ మతానికి చెందిన కట్టడాలు తప్ప మరి ఏ ఇతర మత కట్టడాలు లేవు?
3. "ఆంధ్రదేశంలో బౌద్ధం సరికొత్త ఆర్య నాగరికత" అని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు?
4. హిందువులకు ముఖ్యమైన ఆరాధ్యదేవతలు ఎవరు?
5. వీరశైవం (లింగాయత్) ఏ శతాబ్దంలో ఆంధ్ర, కర్ణాటక దేశాలలో ఉదయించింది?
6. వీరశైవ మతాన్ని స్థాపించినవారు ఎవరు?
7. బసవేశ్వరుడు వీరశైవ మతాన్ని ఏ సంవత్సరంలో స్థాపించాడు?
8. బసవేశ్వరుడు ఎవరికి ప్రధానమంత్రిగా పనిచేశాడు?
9. వీరశైవ మతంలో దేవాది దేవుడిగా భావించే దైవం ఎవరు?
10. వీరశైవ మతోద్ధరణకు మూలాధారంగా ఎన్ని శైవ ఆగమాలు ఉన్నాయి?
11. బసవేశ్వరునికి సమకాలికుడైన, వీరశైవంలోని ఆరాధ్య దైవ శాఖను (స్త్రీ దైవారాధనను) ప్రవేశపెట్టినవారు ఎవరు?
12. కింది స్టేట్‌మెంట్‌లను పరిశీలించండి: (I) శాతవాహన రాజ్య పతనానంతరం ఆంధ్రదేశం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది (II) చాళుక్యులు, పల్లవులు, సాలంకాయనులు, విష్ణుకుండినులు, గాంగవంశపు రాజులు ఈ చిన్న రాజ్యాలలో భాగాలను పాలించారు (III) ఈ చిన్న రాజ్యాల పాలకులకు ప్రజలతో సన్నిహిత సంబంధం అవసరం లేకపోయింది పైవాటిలో సరైనవి ఏవి?
13. నన్నయభట్టు ఆంధ్రభారత రచనకు ఏ సంవత్సరంలో ఉపక్రమించాడు?
14. నన్నయభట్టు ఆంధ్రభారత రచనకు ఉపక్రమించడానికి ప్రోత్సాహం అందించిన చాళుక్య రాజు ఎవరు?
15. నన్నయభట్టు కాలం నాటికి ఏ భాష పూర్తిగా నశించింది?
16. నన్నయభట్టు కాలం నాటికి కేవలం పండితభాషగా మాత్రమే మిగిలిన భాష ఏది?
17. కింది స్టేట్‌మెంట్‌లను పరిశీలించండి: (I) ఉత్తరాన పృథ్వీరాజ్ పతనం జరిగింది (II) దక్షిణాన ఓరుగల్లు బలపడింది (III) ఇతర మతాల వారు, ఇతర దేశాల వారు మన దేశాన్ని ఆక్రమించుకోవడంతో వర్ణాశ్రమ ధర్మాలు మరింత సడలాయి పైవాటిలో సరైనవి ఏవి?
18. బసవపురాణం అనే గ్రంథాన్ని రచించినవారు ఎవరు?
19. బసవపురాణం దేని గురించి వర్ణించే గ్రంథం?
20. బసవపురాణం ఏ సంస్కృత గ్రంథానికి అనువాదమా?