4. చాళుక్యులు83 ప్రశ్నలు
← అధ్యాయాలు

4. చాళుక్యులు

83 ప్రశ్నలు
0 of 83 answered
Mock Test Starting…
00:00
Question 1 of 1
1. శాతవాహనుల పతనానంతరం దక్షిణాపథంలో స్థిర రాజ్యం స్థాపించినవారు ఎవరు?
2. మొదటి పులకేశి బాదామి కోటను ఏ సంవత్సరంలో జయించాడు?
3. బాదామి కోట ఏ జిల్లాలో ఉంది?
4. మొదటి పులకేశి తన విజయ చిహ్నంగా ఏ యాగం చేశాడు?
5. రెండవ పులకేశి ఏ సంవత్సరంలో చాళుక్య సింహాసనమధిష్ఠించాడు?
6. రెండవ పులకేశి కన్యాకుబ్జ రాజైన ఎవరి దండయాత్రను తిప్పికొట్టాడు?
7. కుబ్జ విష్ణువర్ధనుడు తీరాంధ్ర, తెలంగాణా ప్రాంతాలను ఏ కాలంలో తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు?
8. తూర్పు చాళుక్యుల వేంగీరాజ్య పరిపాలన ఎవరితో ప్రారంభమైంది?
9. వేంగి చాళుక్య రాజ్యం ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది?
10. పులకేశిపై ప్రతీకారం తీర్చుకోవడానికి పల్లవరాజు బాదామిని ఏ సంవత్సరంలో ముట్టడించాడు?
11. విష్ణువర్ధనుడి ఇద్దరు కుమారులు ఎవరు?
12. విష్ణువర్ధనుడి జ్యేష్ఠపుత్రుడైన జయసింహుడు ఎన్ని సంవత్సరాలు రాజ్యం చేశాడు?
13. జయసింహుని అధికారం ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతం వరకు సాగింది?
14. రెండవ పులకేశి పుత్రులలో ఒకరైన విక్రమాదిత్యుడు క్రీ.శ. 655లో ఎవరిని ఓడించి తండ్రి రాజ్యాన్ని పునరుజ్జీవింపజేశాడు?
15. విక్రమాదిత్యుని దండయాత్రలలో ఎవరు సహాయపడ్డాడు?
16. జయసింహునికి సంతానం లేనందున అతని తమ్ముడు ఇంద్రభట్టారకుని కుమారుడైన రెండవ విష్ణువర్ధనుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు?
17. క్రీ.శ. 629లో ఆంధ్రదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు?
18. యుఇత్సాంగ్ ఆంధ్రదేశాన్ని సందర్శించిన కాలంలో ఏ మతం క్షీణదశలో ఉంది?
19. ధాన్యకటకము చుట్టుపక్కల ఉన్న బౌద్ధారామాలలో యుఇత్సాంగ్ సందర్శన నాటికి ఎన్ని మాత్రమే మిగిలిపోయాయి?
20. వేంగి సామ్రాజ్యమంతటిలో యుఇత్సాంగ్ యాత్ర కాలంలో ఎంతమంది బౌద్ధ సన్యాసులుండేవారు?