38. ముగ్గురు ముఖ్యమంత్రులు - ఎన్టీఆర్ పతనం46 ప్రశ్నలు
← అధ్యాయాలు

38. ముగ్గురు ముఖ్యమంత్రులు - ఎన్టీఆర్ పతనం

46 ప్రశ్నలు
0 of 46 answered
Mock Test Starting…
00:00
Question 1 of 1
1. దా. మర్రి చెన్నారెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ఏ తేదీన ప్రమాణస్వీకారం చేశారు?
2. చెన్నారెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ఎప్పటి వరకు పదవిలో ఉన్నారు?
3. చెన్నారెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి ముందు ఏ పదవిలో ఉన్నారు?
4. చెన్నారెడ్డి ప్రభుత్వంతో అసమ్మతిగా వ్యవహరించిన మంత్రివర్గ సభ్యుడు ఎవరు?
5. కింది స్టేట్‌మెంట్‌లను పరిశీలించండి: (I) చెన్నారెడ్డి పాలన అసంతృప్తితో ప్రారంభమైంది (II) రాజశేఖరరెడ్డి వెలుపల నుంచి అసమ్మతివర్గంగా ఉంటే, జనార్దనరెడ్డి మంత్రిమండలిలో ఉన్న అసమ్మతి వర్గం (III) రాజశేఖరరెడ్డి పోరాటం విరామం లేని వీధి పోరాటం వంటిదని పేర్కొన్నారు పైవాటిలో సరైనవి ఏవి?
6. చెన్నారెడ్డిపై అధిష్టానవర్గం ఒత్తిడితో ఎవరికి స్థానభ్రంశం కలగలేదు?
7. 1990 డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో జరిగిన మతఘర్షణల్లో ఎంతమంది మరణించారు?
8. అదే మతఘర్షణల్లో ఎంతమంది పిల్లలు మృతి చెందారు?
9. హైదరాబాద్ పాతనగరంలో మతకలహాల పరిస్థితిని అధ్యయనం చేయడానికి కాంగ్రెస్ పంపిన ప్రతినిధి వర్గంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు?
10. ఆ కాంగ్రెస్ ఉన్నత స్థాయి ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహించింది ఎవరు?
11. దా. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఎప్పుడు రాజీనామా చేశారు?
12. ఎన్. జనార్దనరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణస్వీకారం చేశారు?
13. జనార్దనరెడ్డి ముఖ్యమంత్రిగా ఎప్పటి వరకు పదవిలో ఉన్నారు?
14. బెజవాడ గోపాలరెడ్డి ఏ సంవత్సరంలో ముఖ్యమంత్రి అయ్యారు?
15. 1988లో జనార్దనరెడ్డిని ఏ పదవిలో నియమించారు?
16. జనార్దనరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు వారానికి ఎన్ని రోజులు పని చేయాలని నిర్ణయించారు?
17. రాజీవ్‌గాంధీ హత్య ఎప్పుడు జరిగింది?
18. రాజీవ్‌గాంధీ ఎక్కడ హత్యకు గురయ్యారు?
19. రాజీవ్‌గాంధీ మరణానంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంది?
20. రాజీవ్‌గాంధీ హత్యానంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎవరు అయ్యారు?