37. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం43 ప్రశ్నలు
← అధ్యాయాలు

37. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం

43 ప్రశ్నలు
0 of 43 answered
Mock Test Starting…
00:00
Question 1 of 1
1. ఎన్టీఆర్ తన రాజకీయ రంగ ప్రవేశాన్ని ఏ తేదీన ప్రకటించారు?
2. తెలుగుదేశం పార్టీ ఏ తేదీన స్థాపించబడింది?
3. తెలుగుదేశం పార్టీ మొదటి అధ్యక్షులు ఎవరు?
4. 1983 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంది?
5. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంది?
6. ఎన్టీఆర్ ప్రభుత్వం ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసింది?
7. తెలుగుదేశం పార్టీ మొదటి మహానాడు సమావేశం ఎక్కడ జరిగింది?
8. మొదటి మహానాడు సమావేశం ఎప్పుడు జరిగింది?
9. మొదటి మహానాడులో ఎన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి జాతీయ ఐక్య సంఘటనపై చర్చలు జరిపాయి?
10. ఎన్టీఆర్ బైపాస్ ఆపరేషన్ కోసం ఏ దేశం వెళ్లారు?
11. ఎన్టీఆర్ బైపాస్ ఆపరేషన్ కోసం ఏ తేదీన అమెరికా వెళ్లారు?
12. ఎన్టీఆర్ చికిత్స నిమిత్తం అమెరికాలో ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా రహస్య ఉద్యమం చేపట్టిన నాయకుడు ఎవరు?
13. అమెరికాలో ఉన్న సమయంలో నాదెండ్ల భాస్కరరావు తనను తాను ఏమని చెప్పుకున్నారు?
14. ఎన్టీఆర్ చికిత్స అనంతరం ఏ తేదీన హైదరాబాద్ చేరుకున్నారు?
15. ఎన్టీఆర్‌ను తొలగించి గవర్నర్ రాంలాల్ ఎవరిని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు?
16. కింది స్టేట్‌మెంట్‌లను పరిశీలించండి: (I) ఎన్టీఆర్‌ను తొలగించమని కొందరు మంత్రులు గవర్నర్‌కు సలహా ఇచ్చారు (II) టి.జీవన్‌రెడ్డి, సంగారెడ్డి సత్యనారాయణ, రామమునిరెడ్డి రాజీనామా చేసి పార్టీలో సంక్షోభం సృష్టించారు (III) నాదెండ్ల భాస్కరరావు తెలుగుదేశాన్ని ప్రైవేటు కంపెనీలా నడుపుతున్నారని మంత్రులు ఆరోపించారు పైవాటిలో సరైనవి ఏవి?
17. అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత?
18. ఎన్టీఆర్‌కు అసెంబ్లీలో ఎంతమంది సభ్యుల మద్దతు ఉండేది?
19. రాంలాల్ స్థానంలో కొత్త గవర్నర్‌గా ఎవరిని నియమించారు?
20. ఎన్టీఆర్ తిరిగి ఏ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు?