32. ఆంధ్రరాష్ట్ర నిర్మాణం49 ప్రశ్నలు
← అధ్యాయాలు

32. ఆంధ్రరాష్ట్ర నిర్మాణం

49 ప్రశ్నలు
0 of 49 answered
Mock Test Starting…
00:00
Question 1 of 1
1. పొట్టిశ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం అమరణ నిరాహారదీక్ష ఎక్కడ ప్రారంభించారు?
2. పొట్టిశ్రీరాములు ఎన్ని రోజుల నిరసన వ్రతం తరువాత అమరత్వం పొందారు?
3. పొట్టిశ్రీరాములు దీక్ష ప్రారంభించిన తేదీ ఏది?
4. ఆంధ్రరాష్ట్రం ఏర్పడుతుందని ప్రధాని నెహ్రూ పార్లమెంటులో ఏ తేదీన ప్రకటించారు?
5. ఆంధ్రరాష్ట్ర తొలి శాసనసభలో మొత్తం స్థానాల సంఖ్య ఎంత?
6. తొలి ఆంధ్రరాష్ట్ర శాసనసభలో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీ ఏది?
7. తొలి ఆంధ్రరాష్ట్ర శాసనసభలో రెండవ అతిపెద్ద పార్టీ ఏది?
8. ఆంధ్రరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరు?
9. తొలి ఆంధ్రరాష్ట్ర మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి ఎవరు?
10. కింది వారిలో ప్రకాశం తొలి మంత్రివర్గంలో సభ్యుడు కానివారు ఎవరు?
11. ప్రకాశం మంత్రివర్గం ఎన్ని పార్టీల మిశ్రమ ప్రభుత్వం?
12. ప్రకాశం మంత్రివర్గంలో రాయలసీమ నుంచి ఎంతమంది మంత్రులు ఉన్నారు?
13. మద్యనిషేధంపై సూచనలు ఇవ్వడానికి ప్రభుత్వం ఏ కమిటీని నియమించింది?
14. శాంతి రామమూర్తి సంఘం ఏమి సూచించింది?
15. ప్రకాశం మంత్రివర్గం ఎప్పుడు పతనమైంది?
16. ప్రకాశం మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఏ కాంగ్రెస్ సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు?
17. ప్రకాశం మంత్రివర్గం పతనమైన తర్వాత రాష్ట్రంలో ఏ పరిపాలన ఏర్పడింది?
18. ప్రకాశం మంత్రివర్గం పతనం తరువాత రాష్ట్రపతి పాలన ఎప్పటి వరకు కొనసాగింది?
19. ఆంధ్రరాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి?
20. నియోజక వర్గాల పునర్విభజనతో శాసనసభ స్థానాల సంఖ్య 140 నుంచి ఎంతకు పెరిగింది?