19. గ్రంథాలయాలు67 ప్రశ్నలు
← అధ్యాయాలు

19. గ్రంథాలయాలు

67 ప్రశ్నలు
0 of 67 answered
Mock Test Starting…
00:00
Question 1 of 1
1. తెలంగాణలో గ్రంథాలయోద్యమం ఏ శతాబ్దంలో ప్రారంభమైంది?
2. హైదరాబాద్ నగరంలో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషానిలయం ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
3. కింది వారిలో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషానిలయ స్థాపకుడు కానిది ఎవరు?
4. హైదరాబాద్‌లో 1886లో ఆసఫియా స్టేట్ లైబ్రరీని స్థాపించిన జాతీయవాది ఎవరు?
5. ఆసఫియా స్టేట్ లైబ్రరీ ప్రస్తుతం ఏ పేరుతో, ఏ ప్రాంతంలో ఉంది?
6. పాతనగరం లాల్‌దర్వాజ ప్రాంతంలో దేశభక్తులు 1895లో స్థాపించిన సంస్థ పేరు ఏమిటి?
7. హనుమకొండలో రాజరాజనరేంద్ర ఆంధ్రభాషానిలయం ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
8. రాజరాజనరేంద్ర ఆంధ్రభాషానిలయానికి కార్యదర్శిగా ఉన్న ఆంధ్ర పితామహుడు ఎవరు?
9. సికింద్రాబాద్‌లో ఆంధ్ర సంవర్ధనీ గ్రంథాలయం ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
10. ఏట్రుపాలెంలో మహబూబియా గ్రంథాలయం ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
11. సూర్యాపేటలో ఆంధ్ర విజ్ఞాన ప్రకాశన గ్రంథాలయం ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
12. నల్లగొండలో ఆంధ్ర సరస్వతీ గ్రంథాలయం ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
13. సూర్యాపేట గ్రంథాలయం మూసివేత విషయమై మాడపాటి హనుమంతరావు ఎవరికి లేఖ రాశారు?
14. మడికొండ గ్రంథాలయానికి ఎంతకాలం వరకు అనుమతి లభించలేదు?
15. కరీంనగర్ జిల్లా కోరుట్ల గ్రంథాలయ స్థాపనకు ఇంటింటికి వెళ్ళి బియ్యం పోగుచేసిన శతావధాని ఎవరు?
16. గ్రంథాలయ కార్యదర్శులు సైకిళ్ళపై పుస్తకాలు పంపిణీ చేసే విధానానికి ఏమని పేరు పెట్టారు?
17. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో గ్రంథాలయ స్థాపనకు వినూత్న ప్రయత్నం చేసిన వ్యక్తి వృత్తి ఏమిటి?
18. చెన్నూరు డాక్టరు సమారాధన నెపంతో సేకరించిన మిగులు సామగ్రిని అమ్మగా వచ్చిన మొత్తం ఎంత?
19. చెన్నూరు డాక్టరు స్థాపించిన గ్రంథాలయానికి పెట్టిన పేరు ఏమిటి?
20. 1939లో వెల్లూర్తి మాణిక్యరావు, గుండవరపు హనుమంతరావుల తోడ్పాటుతో కె.సి.గుప్తా స్థాపించిన సంస్థ ఏమిటి?