16. విద్య, విజ్ఞానం, సంస్కృతి25 ప్రశ్నలు
← అధ్యాయాలు

16. విద్య, విజ్ఞానం, సంస్కృతి

25 ప్రశ్నలు
0 of 25 answered
Mock Test Starting…
00:00
Question 1 of 1
1. ప్రారంభంలో కింది తరగతులలో కొనసాగించిన తెలుగు వాచకాలను ఎవరు రచించారు?
2. తెలుగు విద్యావిధానంలో రెండవ భాషగా దేనిని కొనసాగించారు?
3. ప్రారంభంలో ఉర్దూ టెక్స్ట్ పుస్తకాలు ఎక్కడి నుంచి దిగుమతి అయ్యేవి?
4. చరిత్ర పాఠ్యపుస్తకాలలో ఏ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు?
5. ముస్లిం చక్రవర్తుల దర్బారులో ఉండే హిందువుల గురించిన పాఠాలలో ప్రస్తావించిన పేర్లు ఏవి?
6. చరిత్రను ఏ మూడు యుగాలుగా విభజించి రాయడం ఆనాటి అలవాటుగా ఉండేది?
7. సామాన్య గణితము, సైన్స్ మొదలైన కోర్సులన్నీ ఏ భాషలో బోధించేవారు?
8. హైస్కూల్, కాలేజీ తరగతుల పాఠ్యపుస్తకాల్లో ఉపయోగించిన ఉర్దూ భాష ఎలా ఉండేది?
9. ఇంగ్లీషు భాషకు సంబంధించిన పుస్తకాలను నిజాం సంస్థానం ఎక్కడి నుంచి పొందేది?
10. నిజాం ప్రభుత్వం ఉర్దూను ఏ స్థాయి వరకు బోధనా భాషగా చేసి అమలు జరిపింది?
11. సంస్థాన ప్రజల మాతృభాషలు ఏవి?
12. ఉర్దూను బోధనా భాషగా రుద్దడం వల్ల ఎవరిలో విద్యావ్యాప్తి తగ్గిపోయింది?
13. ఉర్దూ విధానాన్ని ఆకాశానికెత్తిన వారిలో ఎవరు ఉన్నారు?
14. సంస్థానంలో ఉర్దూ బోధనా విధానాన్ని రద్దు చేసి ఇంగ్లీషును ప్రవేశపెట్టినది ఎప్పుడు?
15. తమ తమ భాషా సంస్కృతులను అభిమానించే వైఖరిని నిజాం ప్రభుత్వం ఎలా పరిగణించేది?
16. తెలుగు భాషా సంస్కృతి పట్ల నిర్లక్ష్య పరిస్థితి ఎప్పటి వరకు కొనసాగింది?
17. బ్రిటిష్ సైన్యం ఎక్కడ మకాం చేసి ఉండేది?
18. బ్రిటిష్‌వారి ప్రతినిధిని ఏమని పిలిచేవారు?
19. రెసిడెంటు ప్రధాన విధి ఏమిటి?
20. నిజాంకు రాజ్యాంగ సలహాదారుగా ఎవరు ఉండేవాడు?