15. ఏడవ నిజాం - నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్68 ప్రశ్నలు
← అధ్యాయాలు

15. ఏడవ నిజాం - నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్

68 ప్రశ్నలు
0 of 68 answered
Mock Test Starting…
00:00
Question 1 of 1
1. 6వ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ బహదూర్ ఎప్పుడు మరణించాడు?
2. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ సింహాసనం అధిరోహించినప్పుడు అతని వయస్సు ఎంత?
3. 1911లో బ్రిటిష్ వారు భారత రాజధానిని కలకత్తా నుంచి ఎక్కడికి మార్చారు?
4. 31వ కాంగ్రెస్ సమావేశాలకు ఏ నగరంలో అధ్యక్షత వహించారు?
5. 31వ కాంగ్రెస్ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహించారు?
6. హైదరాబాద్ సంస్థానంలో దాదాపు ఎంత శాతం జనాభా హిందువులు?
7. ఏడవ నిజాం సింహాసనం అధిరోహించగానే ప్రధానమంత్రి పదవి నుంచి ఎవరిని తొలగించాడు?
8. మహారాజా సర్ కిషన్ ప్రసాద్‌ను తొలగించిన తరువాత ఏడవ నిజాం ఆ పదవిని ఎవరికి కట్టబెట్టాడు?
9. మొదటి ప్రపంచయుద్ధం ఎప్పుడు మొదలైంది?
10. మొదటి ప్రపంచయుద్ధాన్ని సాకుగా చేసుకొని ఏడవ నిజాం ఏం చేశాడు?
11. "నజరానా" అంటే ఏమిటి?
12. ఏడవ నిజాంకు "హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్" బిరుదు ఏ సంవత్సరంలో ఇచ్చారు?
13. "హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్" బిరుదుతో పాటు ఏడవ నిజాంకు ఎన్ని తుపాకీగుళ్ళ సైనిక వందనం ఇచ్చారు?
14. "హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్" బిరుదు పొందిన సంస్థానాధీశుడు ఎవరు?
15. 1919లో నిజాం రాష్ట్రానికి ప్రధానిగా ఎవరిని నియమించారు?
16. సర్ అలీ ఇమామ్ భారత ప్రభుత్వంలో గతంలో ఏ శాఖ మంత్రిగా పనిచేశాడు?
17. ప్రధాని పదవి చేపట్టగానే సర్ అలీ ఇమామ్ ఏ పద్ధతిని నిలిపివేశాడు?
18. ఎక్కువ మార్కులు తెచ్చుకునే విద్యార్థులకు విదేశాలకు పంపే ఉపకారవేతనాల విధానాన్ని రూపొందించినది ఎవరు?
19. 1919 రాజ్యాంగ సంస్కరణలపై నివేదిక సమర్పించడానికి ప్రధాని అలీ ఇమామ్ ఎవరిని ప్రత్యేకాధికారిగా నియమించాడు?
20. సర్ అలీ ఇమామ్ నిజాం సంస్థానంలో ముస్లిం జనాభా పెంచాలనే ఉద్దేశంతో ఎక్కడి నుంచి మాప్లా జాతివారిని రప్పించాడు?