10. నిజాం రాజ్యస్థాపన54 ప్రశ్నలు
← అధ్యాయాలు

10. నిజాం రాజ్యస్థాపన

54 ప్రశ్నలు
0 of 54 answered
Mock Test Starting…
00:00
Question 1 of 1
1. అఖిలాంధ్ర దేశాన్ని పాలించిన చివరి రాజవంశ స్థాపకుడు ఎవరు?
2. మీర్ ఖమ్రుద్దీన్‌ఖాన్ పూర్వీకులు మూలంగా ఎక్కడి నుంచి వచ్చారు?
3. మీర్ ఖమ్రుద్దీన్‌ఖాన్ తాత అబిద్‌ఖాన్ ఏ మొగల్ చక్రవర్తికి అతి సన్నిహితుడుగా ఉండేవాడు?
4. మొగల్ రాకుమారుల వారసత్వ యుద్ధాలలో మీర్ ఖమ్రుద్దీన్‌ఖాన్ తండ్రి ఎవరి పక్షం వహించాడు?
5. మీర్ ఖమ్రుద్దీన్‌ఖాన్ తండ్రికి ఏ బిరుదు లభించింది?
6. బీహార్ గవర్నర్‌గా నియమితుడైన చీన్‌ఖిలిచ్‌ఖాన్ 1687లో ఏ యుద్ధరంగంలో అసువులు బాశాడు?
7. చీన్‌ఖిలిచ్‌ఖాన్ కుమారుడు, మీర్ ఖమ్రుద్దీన్‌ఖాన్ తండ్రి పేరు ఏమిటి?
8. షాహబొద్దీన్ ఔరంగజేబు కోరికమీద ఏ ప్రధానమంత్రి కుమార్తెను వివాహం చేసుకున్నాడు?
9. షాహబొద్దీన్, షహీదుల్లాఖాన్ కుమార్తె దంపతులకు మీర్ ఖమ్రుద్దీన్‌ఖాన్ ఎప్పుడు జన్మించాడు?
10. చిన్నతనంలోనే మీర్ ఖమ్రుద్దీన్‌ఖాన్ తన ప్రజ్ఞాపాటవాలతో ఎవరి అభిమానాలు సంపాదించుకున్నాడు?
11. మీర్ ఖమ్రుద్దీన్‌ఖాన్ ఏ ప్రాంతానికి గవర్నరు అయ్యాడు?
12. మీర్ ఖమ్రుద్దీన్‌ఖాన్ అత్యున్నతమైన ఏ మన్నుబు పొందాడు?
13. ఔరంగజేబు చక్రవర్తి ఎప్పుడు మరణించాడు?
14. మొగల్ చక్రవర్తులలో అక్బర్ తరువాత సామ్రాజ్యాన్ని అత్యధికంగా విస్తరించినది ఎవరు?
15. ఔరంగజేబు కాలంలో మొగల్ అధికారం ఏ రెండు ప్రాంతాల మధ్య వ్యాపించింది?
16. ఫిరోజ్‌షా తుగ్లక్ కాలంలో తీసివేసిన ఏ పన్నును ఔరంగజేబు హిందువులపై మళ్ళీ రుద్దాడు?
17. ఔరంగజేబు ఎవరి గురువులను వధించాడు?
18. మొగల్ సామ్రాజ్యానికి పక్కలో బల్లెమై కూర్చున్న సామ్రాజ్యం ఏది?
19. ఔరంగజేబు మరణించగానే అతని ఇద్దరు కుమారుల మధ్య అంతర్యుద్ధం జరిగింది, వారు ఎవరు?
20. వారసత్వ యుద్ధంలో విజయం సాధించిన రాకుమారుడు ఎవరు, ఏ బిరుదుతో చక్రవర్తి అయ్యాడు?