1. శాతవాహనులు48 ప్రశ్నలు
← అధ్యాయాలు

1. శాతవాహనులు

48 ప్రశ్నలు
0 of 48 answered
Mock Test Starting…
00:00
Question 1 of 1
1. 'ఆంధ్ర' శబ్దం ఏ గ్రంథంలో ప్రస్తావించబడింది?
2. శాతవాహనులకు పూర్వం దక్షిణ భారతదేశంలో ఉన్న రాజ్యాలు ఏ విధమైనవి?
3. చంద్రగుప్తమౌర్యుడు ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో దక్షిణ భారతదేశంలోని ఆంధ్రుల ప్రత్యేక రాజ్యానికి ఎన్ని కోటలు ఉండేవి?
4. చంద్రగుప్తమౌర్యుడి కాలంనాటి ఆంధ్రుల రాజ్యానికి ఎంతమంది పదాతి సైన్యం ఉండేది?
5. చంద్రగుప్తమౌర్యుడి కాలంనాటి ఆంధ్రుల రాజ్యానికి ఎంత అశ్వక బలం ఉండేది?
6. అశోక చక్రవర్తి మరణానంతరం ఆంధ్రులు ఎవరి నాయకత్వంలో స్వతంత్ర రాజ్యం స్థాపించారు?
7. శ్రీముఖుడు స్వతంత్ర రాజ్యాన్ని ఏ సంవత్సరంలో స్థాపించాడు?
8. శ్రీముఖుని సంతతివారికి చరిత్రలో వచ్చిన మరో పేరు ఏది?
9. కింది స్టేట్‌మెంట్‌లను పరిశీలించండి: (I) శాతవాహనులనే శాలివాహనులు అని కూడా అంటారు (II) శాతవాహనులనే శాతకర్ణులు అని కూడా అంటారు (III) శాతవాహనులనే మౌర్యులు అని కూడా అంటారు పైవాటిలో సరైనవి ఏవి?
10. శ్రీముఖుడు, అతని తమ్ముడు తమ రాజ్యాన్ని ఏ నగరం దాకా విస్తరించుకున్నారు?
11. శ్రీముఖుని తమ్ముని పేరు ఏమిటి?
12. కింది స్టేట్‌మెంట్‌లను పరిశీలించండి: (I) శ్రీముఖుడు, శ్రీకృష్ణుడు శుంగులతో పోరాటం జరిపారు (II) శ్రీముఖుడు, శ్రీకృష్ణుడు శకులతో పోరాటం జరిపారు (III) విస్తరణలో మొదట ఉజ్జయిని, తర్వాత విదిశ నగరాలను ఆక్రమించుకున్నారు పైవాటిలో సరైనవి ఏవి?
13. శాతవాహనుల రాజధాని అయిన పైఠాన్‌ను మరో పేరుతో ఏమని పిలిచేవారు?
14. ప్రతిష్టానపురం (పైఠాన్) ఏ నదికి ఉత్తర తీరాన ఉంది?
15. శాలివాహనుల మరో రాజధాని అయిన అమరావతిని మరో పేరుతో ఏమని పిలిచేవారు?
16. క్రీ.శ. 2వ శతాబ్దిలో శాతవాహనులు ఏ రాజవంశంతో యుద్ధం చేశారు?
17. దక్షిణ భారతదేశంలో ఎన్ని సంవత్సరాలు రాజ్యం చేసిన తరువాత శాతవాహన శ్రీముఖుడు కణ్వవంశపు సుశర్మను యుద్ధంలో ఓడించి మగధరాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు?
18. కణ్వవంశపు రాజు సుశర్మను ఓడించి, వధించిన శాతవాహన రాజు ఎవరు?
19. సుశర్మను ఓడించిన సంఘటన తరువాత ఎంతమంది శాతవాహన రాజులు అవిచ్ఛిన్నంగా భారతదేశాన్ని పాలించారు?
20. శాతవాహన రాజులను భారతీయ క్షత్రియులుగా పేర్కొన్న 'కయిన్స్ ఆఫ్ ఆంధ్ర' గ్రంథ రచయిత ఎవరు?