1. తెలంగాణ పర్యాటకాన్ని ఏ బ్రాండ్ కింద ప్రచారం చేస్తున్నారు?
2. తెలంగాణ టూరిజం పాలసీ 2025–2030 ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
3. తెలంగాణ టూరిజం పాలసీ 2025–2030 కింద రాబోయే 5 సంవత్సరాల్లో పెట్టుబడి లక్ష్యం ఎంత?
4. తెలంగాణ టూరిజం పాలసీ 2025–2030 రాబోయే 5 సంవత్సరాల్లో ఎన్ని కొత్త ఉద్యోగావకాశాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది?
5. తెలంగాణ టూరిజం పాలసీ 2025–2030 కింద రాష్ట్ర GSDPలో పర్యాటక రంగం సహకారానికి లక్ష్యం ఎంత?
6. తెలంగాణ టూరిజం పాలసీ 2025–2030లో కింది వాటిలో కీలక చోదకం (Key Driver)గా పేర్కొన్నది ఏది?
7. రాష్ట్ర పర్యాటక ప్రోత్సాహక బోర్డు (STPB)కు అధ్యక్షుడు ఎవరు?
8. టూరిజం పాలసీ అమలు యంత్రాంగంలో సాధికార కమిటీ (Empowered Committee - EC)కు అధ్యక్షుడు ఎవరు?
9. ప్రతి ప్రత్యేక పర్యాటక ప్రాంతంలో గమ్యస్థాన నిర్వహణ సంస్థ (DMO)కు నేతృత్వం ఎవరు వహిస్తారు?
10. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఏ తేదీల్లో జరిగింది?
11. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది?
12. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో మొత్తం ఎంత పెట్టుబడి కమిట్మెంట్లు దక్కాయి?
13. మే 2025లో తెలంగాణ ఏ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీకి ఆతిథ్యం ఇచ్చింది?
14. మిస్ వరల్డ్ 2025 పోటీదారులు అధికారిక కార్యక్రమంలో భాగంగా ఏయే జిల్లాల్లోని సాంస్కృతిక, వారసత్వ ప్రదేశాలను సందర్శించారు?
15. తెలంగాణ టూరిజం కాన్క్లేవ్ 2025 ఏ తేదీన నిర్వహించారు?
16. తెలంగాణ టూరిజం కాన్క్లేవ్ 2025లో ఆవిష్కరించిన ఏ పోర్టల్‌ను విచారణ నుండి చికిత్స వరకు రోగుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి రూపొందించారు?
17. సమ్మక్క–సారలమ్మ జాతర ఏ గ్రామంలో, ఏ జిల్లాలో నిర్వహిస్తారు?
18. మేడారం జాతరలో ఆచార కర్మలను ప్రత్యేకంగా ఏ తెగకు చెందిన పూజారులు నిర్వహిస్తారు?
19. గిన్నిస్ ప్రపంచ రికార్డు నెలకొల్పిన సింక్రొనైజ్డ్ బతుకమ్మ ప్రదర్శనలో ఎంతమంది మహిళలు పాల్గొన్నారు?
20. మకర సంక్రాంతి సందర్భంగా 2026లో అంతర్జాతీయ గాలిపటాల మరియు మిఠాయిల ఉత్సవం ఏ తేదీల్లో నిర్వహించారు?
21. తెలంగాణలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ 2026 ఏ తేదీల్లో నిర్వహించారు?
22. 2025 క్యాలెండర్ సంవత్సరంలో తెలంగాణ ఎంత మంది విదేశీ పర్యాటకుల సందర్శనలను నమోదు చేసింది?
23. 2025లో అంతర్జాతీయ పర్యాటక విభాగంలో సగటు పర్యాటక వృద్ధి రేటు ఎంతగా అంచనా వేయబడింది?
24. జాతీయ క్రీడా విధానానికి అనుగుణంగా 2025లో తెలంగాణ ప్రారంభించిన మొట్టమొదటి తరహా క్రీడా విధానం పేరు ఏమిటి?
25. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025లోని ఐదు కీలక స్తంభాల్లో కింది వాటిలో ఏది ఒకటి?
26. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025 కింద రాష్ట్ర స్థాయి కోచింగ్ సిబ్బంది ఏ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తారు?
27. గురువందనం పథకం కింద కోచ్‌లకు అందించే ప్రమాద మరియు ఆరోగ్య బీమా కవరేజీ ఎంత?
28. జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన గుర్తింపుగా క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలుగా మొత్తం ఎంత మంజూరు చేశారు?
29. అన్ని శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాల్లో తెలంగాణ ప్రభుత్వం ఎంత శాతం క్రీడా కోటాను అందిస్తుంది?
30. మహమ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్లకు ఏ హోదాలో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు?
31. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (YIPESU) ఉద్దేశం ఏమిటి?
32. గచ్చిబౌలిలోని తెలంగాణ మెన్స్ FIFA-టాలెంట్ డెవలప్మెంట్ స్కీమ్ (TDS), భువనేశ్వర్ తర్వాత దేశంలో ఎన్నవ పథకం?
33. గచ్చిబౌలిలోని తెలంగాణ ఉమెన్స్ FIFA-టాలెంట్ డెవలప్మెంట్ స్కీమ్ (TDS), భారతదేశంలో మొదటిది మరియు ప్రపంచంలో ఏ నగరం తర్వాత రెండోది?
34. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మరియు లియోనెల్ మెస్సీ మధ్య స్నేహపూర్వక ప్రదర్శన ఫుట్‌బాల్ మ్యాచ్ ఏ తేదీన జరిగింది?
35. చీఫ్ మినిస్టర్స్ కప్ (CM's Cup) 2025 రెండో ఎడిషన్ యొక్క ప్రధాన థీమ్ ఏమిటి?
36. CM's Cup 2025 ఎన్ని క్రీడా విభాగాలను కవర్ చేస్తుంది?
37. CM's Cupలో మహిళల లీగ్‌లను బలోపేతం చేసేందుకు అన్ని జిల్లాలకు అదనపు నిధులు ఏ కార్యక్రమం కింద మంజూరు చేశారు?
38. CM's Cup 2025 డిజిటల్ కార్యక్రమాల్లో భాగంగా ప్రవేశపెట్టిన TAGS అంటే ఏమిటి?
39. తెలంగాణ – నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ – స్పోర్ట్స్ ఫెస్టివల్లో భాగంగా ఏ రాష్ట్ర జూడో అసోసియేషన్ MoU కుదుర్చుకుంది?
40. 'సంతోష్ ట్రోఫీ 2024-25' కోసం 78వ జాతీయ ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ ఎన్ని సంవత్సరాల తర్వాత నిర్వహించారు?
41. తెలంగాణలో నిర్వహించిన 'ఇంటర్-కాంటినెంటల్ ఫుట్‌బాల్ కప్ 2024'లో ఏయే దేశాలు పాల్గొన్నాయి?
42. హైదరాబాద్‌లో మొదటిసారి నిర్వహించిన FIH అంతర్జాతీయ హాకీ మహిళల ప్రపంచ కప్ 2026 క్వాలిఫయర్స్‌లో ఎన్ని దేశాలు టాప్‌గా నిలిచి ప్రపంచ కప్‌కు అర్హత సాధిస్తాయి?
43. తెలంగాణ పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన 26వ సబ్-జూనియర్ జాతీయ రోయింగ్ ఛాంపియన్షిప్ ఏ వేదికలో నిర్వహించారు?