2. ఇక్ష్వాకులు
36 ప్రశ్నలు 1. శాతవాహన సామ్రాజ్యం అంతరించిన తర్వాత దక్షిణదేశానికి రాజకీయ ఐక్యత కలిగించినవారు ఎవరు? ↓
2. శాతవాహన సామ్రాజ్యం ఏ శతాబ్దం ప్రారంభంలో కూలిపోయింది? ↓
3. ఇక్ష్వాకు వంశ స్థాపకుడు ఎవరు? ↓
4. ఇక్ష్వాకుల రాజధాని ఏది? ↓
5. ఇక్ష్వాకులు ఏ కాలంలో పాలన జరిపారు? ↓
6. ఇక్ష్వాకు వంశంలో ముఖ్యులైన నలుగురు రాజులు ఎవరు? ↓
7. వైదిక మతాన్ని ఉద్ధరించిన ఇక్ష్వాకు రాజు ఎవరు? ↓
8. శాంతమూలుడు ఏయే మండలాలను పరిపాలించాడు? ↓
9. నాగార్జునకొండ ప్రాంతంలో మహాసేన విరూపాక్షాలయాలు ఎవరు నిర్మించారు? ↓
10. ఇతని రాజ్యకాలంలో బౌద్ధమతాన్ని ఆదరించిన రాణివాసపు స్త్రీలు, రాణులు ఎవరి కాలం? ↓
11. ఇక్ష్వాకుల పరిపాలన ఏ పద్ధతిలో సాగింది? ↓
12. ఇక్ష్వాకుల రాజలాంఛనం ఏది? ↓
13. ఇక్ష్వాకుల కాలంలో ఏ మతం ఉచ్ఛదశలో ఉంది? ↓
14. నాటి నాగార్జునలోయలో ప్రఖ్యాతమైన బౌద్ధతీర్థం ఏది? ↓
15. బౌద్ధభిక్షువులు ఏయే దేశాల నుండి వచ్చేవారు? ↓
16. ఇక్ష్వాకులు ఏ భాషను ఆదరించారు? ↓
17. ఇక్ష్వాకుల కాలంనుండి ప్రారంభమైన వ్యవహారం ఏది? ↓
18. ఈ కాలంలో సంవత్సరాన్ని ఎన్ని ఋతువులుగా చెప్పుకున్నారు? ↓
19. ఒక్కో ఋతువుకు ఎన్ని మాసాలు? ↓
20. ఇక్ష్వాకులు తమ అధికారాన్ని విస్తరింపజేసుకోడానికి ఇతర రాజులతో ఏమి నెరపుకున్నారు? ↓
21. ఇక్ష్వాకుల రాజవంశ చరిత్ర పునర్నిర్మాణానికి ప్రధానాధారం ఏది? ↓
22. నాగార్జునకొండ తవ్వకాలలో బయటపడిన సంఘజీవనానికి సంబంధించిన గోళాకారమైన కట్టడం ఏది? ↓
23. రంగభూమిలో ఎంతమంది ప్రేక్షకులు కూర్చుని చూడగలిగేవారు? ↓
24. నాగార్జున కొండలో దొరికిన నాణేలు ఏవి? ↓
25. రోమన్ నాణేలు, బంగారు నగలు దొరకడం ద్వారా తెలిసేది ఏమిటి? ↓
26. బౌద్ధమతం భారతదేశంలోనే గాక ఏయే ప్రాంతాలకు వ్యాపించడంలో ఇక్ష్వాకుల పాత్ర ఉంది? ↓
27. మహాయాన బౌద్ధమత వ్యాప్తికి దోహదం చేసిన కారణం ఏది? ↓
28. విజయపురి ఇక్ష్వాకులు ఏ చరిత్రలో ప్రముఖ స్థానం కలిగి ఉన్నారు? ↓
29. ఇక్ష్వాకు రాజ్యాన్ని అంతరింపజేసిన రాజు ఎవరు? ↓
30. ఇక్ష్వాకుల చివరి రాజు ఎవరు? ↓
31. విజయపురి ఏ రూపంగా వెలిగిపోయింది? ↓
32. నాగార్జునుని కాలంలోనూ, తర్వాత కొన్ని శతాబ్దాల వరకూ విజయపురి దేనికి నిలిచింది? ↓
33. విజయపురికి వేదాంత విద్య నేర్చుకోడానికి ఏయే దేశాల విద్యార్థులు వచ్చేవారు? ↓
34. ఇక్ష్వాకుల పరిపాలన ఎంతకాలం సాగింది? ↓
35. ప్రాచీన భారతీయ సంస్కృతి విశిష్టత ఏమిటి? ↓
36. నాగార్జునకొండపై ఏయే మతపరమైన కట్టడాలు విశేషంగా ఉన్నాయి? ↓