← అధ్యాయాలు

19. గ్రంథాలయాలు

101 ప్రశ్నలు
1. శ్రీకృష్టదేవరాయ ఆంధ్రభాషానిలయం ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
2. శ్రీకృష్టదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపకుల్లో ఒకరు ఎవరు?
3. శ్రీకృష్టదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపకుల్లో మరొకరు?
4. శ్రీకృష్టదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపకుల్లో మూడో వ్యక్తి?
5. హైదరాబాద్ నగరంలో 1886లో స్థాపించిన గ్రంథాలయం పేరు?
6. ఆసఫియా స్టేట్ లైబ్రరీని స్థాపించిన జాతీయవాదిగా పేరున్న వ్యక్తి?
7. ఆసఫియా స్టేట్ లైబ్రరీ స్థాపనలో పాల్గొన్న నవాబు ఎవరు?
8. ఆసఫియా స్టేట్ లైబ్రరీ స్థాపనలో పాల్గొన్న మూడో వ్యక్తి?
9. ఆసఫియా స్టేట్ లైబ్రరీ ప్రస్తుతం ఏ పేరుతో, ఎక్కడ ఉంది?
10. దేశభక్తులు లాల్‌దర్వాజ ప్రాంతంలో 1895లో స్థాపించిన సంస్థ పేరు?
11. హనుమకొండలో రాజరాజనరేంద్ర ఆంధ్రభాషానిలయం ఏ సంవత్సరంలో స్థాపన జరిగింది?
12. రాజరాజనరేంద్ర ఆంధ్రభాషానిలయానికి కార్యదర్శిగా ఎవరు ఉండేవారు?
13. సికింద్రాబాద్‌లో 1905లో స్థాపించిన గ్రంథాలయం పేరు?
14. ఎర్రుపాలెంలో 1911లో స్థాపించిన గ్రంథాలయం పేరు?
15. సూర్యాపేటలో 1917లో స్థాపించిన గ్రంథాలయం పేరు?
16. నల్లగొండలో 1918లో స్థాపించిన గ్రంథాలయం పేరు?
17. ఆంధ్రోద్యమం ప్రారంభమైనాటికి తెలంగాణలో గ్రంథాలయోద్యమం ఏ శతాబ్దంలో ప్రారంభమైంది?
18. ఆంధ్రోద్యమం ప్రారంభమయ్యేనాటికి (1922 వరకల్లా) తెలంగాణలో సుమారు ఎన్ని గ్రంథాలయాలు స్థాపించబడ్డాయి?
19. వరంగల్‌లో స్థాపించిన గ్రంథాలయం పేరు?
20. ఖమ్మంలో స్థాపించిన భాషానిలయం పేరు?