← అధ్యాయాలు

15. మొదటి స్వతంత్ర సమరం

60 ప్రశ్నలు
1. నవాబు నాసిరుద్దౌలా తరువాత ఆయన కుమారుడు నవాబు అఫ్జలద్దౌలా ఎప్పుడు రాజ్యానికొచ్చాడు?
2. అఫ్జలద్దౌలా సింహాసనం అధిష్టించిన ఎన్ని మాసాలకే ప్రథమ భారతీయ స్వాతంత్ర్య సమరం మొదలైంది?
3. లార్డ్ డల్హౌసీ తన 35వ ఏట ఏ తేదీన భారతదేశ గవర్నర్ జనరల్‌గా ప్రమాణ స్వీకారం చేశాడు?
4. కంపెనీవారి పరిపాలనలో మూడు రకాలైన రాజ్యాలు ఏవి?
5. డల్హౌసీ మూడు రకాల రాజ్యాల విధానాన్ని రద్దుపరచి ఏం ప్రవేశపెట్టాడు?
6. స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న ఏఏ రాజ్యాలను డల్హౌసీ యుద్ధరంగంలో జయించి బ్రిటీష్ సామ్రాజ్యంలో కలుపుకున్నాడు?
7. నిజాంవంటి పెద్ద రాజ్యాలమీద డల్హౌసీ ఏం రుద్దాడు?
8. అయోధ్య మొదలైన అధీనరాజ్యాలను వాటి దుష్పరిపాలన పేరుమీద డల్హౌసీ ఏం చేశాడు?
9. డల్హౌసీ ఏఏ రాజుల పింఛన్లను రద్దుచేశాడు?
10. మొగల్ చక్రవర్తి ఏనాడో బ్రిటీష్‌వారికి ఏమయ్యాడు?
11. లార్డ్ డల్హౌసీ ఎప్పుడు భారతదేశం నుంచి వెళ్ళిపోయాడు?
12. లార్డ్ డల్హౌసీ ఎప్పుడు మరణించాడు?
13. భారతదేశంలో రెండు రకాలైన వారసత్వ సిద్ధాంతాలు ఏవి?
14. వారసీన్ పద్ధతిలో రాజు చనిపోతే వారసత్వం ఎవరికి లభించేది?
15. జాన్‌షీన్ పద్ధతిలో సంతానం లేనివారికి ఎలా అధికారం లభించేది?
16. డల్హౌసీ ఏ పద్ధతిని రద్దుపరచి అనేక రాజ్యాలను కబళించి వేశాడు?
17. డల్హౌసీ ప్రవేశపెట్టిన సిద్ధాంతానికి పేరు ఏమిటి?
18. ఝాన్సీ పాలకుడు గంగాధరరావు ఎప్పుడు చనిపోయాడు?
19. గంగాధరరావుకు సంతానం లేనందున అతని భార్య ఎవరు దత్తతను ప్రసాదించమని దరఖాస్తు పెట్టుకుంది?
20. ఝాన్సీలక్ష్మీబాయి దరఖాస్తును డల్హౌసీ ఏం చేశాడు?